పావనుడాNew song sis: కీర్తన sis:సంకీర్తన #trendingsongs #jesus #viral #song #viral
Emmanuel jesus song official 8019 и kodali Emmanuel official
0:00 / 0:00
పావనుడాNew song sis: కీర్తన sis:సంకీర్తన #trendingsongs #jesus #viral #song #viral
31 525 просмотров · 6 месяцев назад
Emmanuel jesus song official 8019 и kodali Emmanuel official
31 525 просмотров · 6 месяцев назад
ఘనుడా సుందరుడా - నా యేసయ్యా ప్రియుడా పావనుడా - నిను కీర్తింతును||2||
(నూతనమైనవి - నీ సంకల్పములు నాయెడ నెరవేర్చితివి నాయేసయ్యా ॥
211
కాలాలు మారిన తరాలు మారిన యుగాలు మారిన నీ ప్రేమ మారదు మారనే మారదయ-నీప్రేమ నా యెడల మార్పేలేనిదయ ఏప్రేమ నాయెడల ఆరాధన.... ఆరాధన ఆరాధన ఆరాధన ||2||
ch.1. కలిగియున్న పరిస్థితులలో కలవరపడి కృంగిపోయినా నాధైర్యం నీవై నను లేపితివి నీ ధైర్యం చాలయ్యా నేనెన్నడు కృంగిపోను నీ సాగెదా నీలో జీవితాంతం 1|| ఆరాధన ||
ch.2. అంధకార లోయలలోను సంచరించి సోలిపోయినా నా వెలుగు నీవై నన్ను నడిపితివి నీ వెలుగు చాలయ్యా నేనెన్నడు పోలిపోను నే సాగెదాతినీలో జీవితాంతం.
నీ వెలుగులో, సాగెద జీవితాంతం 1||ఆరాధన||
ch.3. మారిపోయే లోక ప్రేమలో మోసపోయి కూలిపోయినా నీప్రేమ చూపి నను లేపితివి నీప్రేమ చాలయ్యా నేనెన్నడు కూలిపోను నే సాగెదా నీలో జీవితాంతం నీ ప్రేమలో సాగెద జీవితాంతం "ఆరాధన"
#jesussongs #worshipmusic
#praiseandworship #gospelsong #jesus #jesuschrist #god
#christian #worship #faith #holyspirit #bible
#christianreels #gospelreels #musicministry #churchmusic
#christianartist #gospelsinger #worshipleader #jesusmusic
#newchristiansong #trendingchristian #viralchristiansong
#praise #hallelujah #godisgood #blessed #prayer
#explorepage #reelsviral #youtubechristian #shortsviral