Stop Google Settings to Save Android Phone Battery Life | Battery Backup Tips Telugu
Smart siva Telugu
0:00 / 0:00
Stop Google Settings to Save Android Phone Battery Life | Battery Backup Tips Telugu
52 199 просмотров · 4 дн. назад
Smart siva Telugu
27,7 тыс. подписчиков
52 199 просмотров · 4 дн. назад
మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుందా? అయితే దానికి మీ ఫోన్ లోని కొన్ని గూగుల్ సెట్టింగ్స్ కూడా కారణం కావచ్చు! ఈ వీడియోలో మీ మొబైల్ బ్యాటరీ లైఫ్‌ను 2 నుండి 3 రోజులు పెంచే 5 ముఖ్యమైన గూగుల్ బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్స్ గురించి సింపుల్‌గా వివరించాను. ఈ సెట్టింగ్స్‌ను వెంటనే ఆఫ్ (OFF) చేసి మీ ఫోన్ బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసుకోండి. పూర్తిగా చూసి మీ ఫోన్ ఛార్జింగ్‌ను సేవ్ చేసుకోండి!
#BatterySavingTips #AndroidBatteryLife #TeluguTechVideos #GoogleSettings #PhoneBatteryFix #TechInTelugu #smartsivatelugu