Перейти к содержимому

2026 Guru Purnima Celebrations (Worshipping the Guru) ~ Evening Session (Day 1)

Sri Babuji

0:00 / 0:00

2026 Guru Purnima Celebrations (Worshipping the Guru) ~ Evening Session (Day 1)

1 205 просмотров · 1 мес. назад
Sri Babuji
12,1 тыс. подписчиков
1 205 просмотров · 1 мес. назад
28 July 2026, Tuesday Dear gurubandhu family, Welcome to the 2026 Guru Purnima Celebrations! Please find details for today’s programme below. *Sai Namam will begin at 9am and continue throughout the day between all activities until 9:30pm. 4am to 5:30am — Sri Babuji’s Abhishekam. (Sannidhanam & Satsang Hall will be closed during this time.) 6:15am — Opening the Saipatham Free Medical Camp by lighting deepam. 6:30am — Fasting Blood Sugar Test (FBS) and Postprandial Blood Sugar Test (PPBS) will be available. 8:30am to 10am — Morning Satsang. 8:30am to 9am: Satsang extracts/videos of Sri Sai Baba & Sri Babuji. 12:30pm to 1:30pm — Sai Annaprasadam. 2:30pm to 4pm — Abhishekam and cleaning. (Sannidhanam & Satsang Hall will be closed during this time.) 6:30pm to 8pm — Evening Satsang. 6:30pm to 7pm: Satsang extracts/videos of Sri Sai Baba & Sri Babuji. *Saipatham Free Medical Camp Timings — 10:15am to 2pm. *Saipatham Book Shop Timings — 9:15am to 1pm, 3pm to 4:30pm, 7:15pm to 8:30pm. Sri Sai Baba’s Dwarakamai will remain open for parayana all night long. 28 జూలై 2026, మంగళవారం గురుబంధువులకు నమస్కా రములు. గురుపూర్ణిమ 2026 మహోత్సవాలకు సుస్వాగతం. ఈ రోజు జరుగబోయే కార్యక్రమాల వివరాలు క్రింద ఇవ్వబడివున్నాయి. *సాయినామం ఉదయం 9 గంటలకు ప్రారంభమై వివిధ కార్యక్రమాల మధ్యన ఉండే విరామ సమయంలో రాత్రి 9:30 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 4:00 - 5:30 :- శ్రీబాబూజీ అభిషేకం. (ఈ సమయంలో సన్నిధానం మరియు సత్సంగ హాలు క్లోజ్ చేయబడుతాయి.) 6:15 :- జ్యోతి ప్రజ్వలనతో 'సాయిపథం ఉచిత వైద్యశిబిరం' ప్రారంభం. 6:30 :- వైద్యశిబిరం నందు షుగర్‌ పరీక్షలు చేయడం మొదలవుతుంది. 8:30 - 10:00 :- ప్రాతఃసత్సంగం. *8:30 - 9:00 : సత్సంగ భాషణలు / బాబా, గురుదేవుల వీడియోలు. మధ్యాహ్నం 12:30 - 1:30 :- సాయి అన్నప్రసాదం. 2:30 - 4:00 :- శ్రీబాబూజీ అభిషేకం. (ఈ సమయంలో సన్నిధానం మరియు సత్సంగ హాలు క్లోజ్ చేయబడుతాయి.) సాయంత్రం 6:30 - 8:00 :- సాయంసంధ్య సత్సంగం. *6:30 - 7:00 : సత్సంగ భాషణలు / బాబా, గురుదేవుల వీడియోలు. సాయిపథం ఉచిత వైద్యశిబిరం వేళలు: ఉదయం 10:15 - మధ్యాహ్నం 2:00. సాయిపథం బుక్‌షాప్‌ తెరచి ఉంచు వేళలు: ఉదయం 9:15 - మధ్యాహ్నం 1:00; మధ్యాహ్నం 3:00 - 4:30; రాత్రి 7:15 - 8:30. శ్రీసాయిబాబా ద్వారకామాయి రాత్రి సమయమంతా పారాయణ కొరకు తెరచి ఉంటుంది. 0:00:00 - Start 0:02:56 - Evening Satsang 0:11:21 - Satsang extracts/videos of Sri Sai Baba & Sri Babuji 0:36:12- Arati 0:40:34 - Pothi 0:51:54 - Sai Namam 1:34:25 - Arati #SriSainathuniSarathBabuji #SriBabuji #Saipatham #GuruPurnima #gurupurnima2026 #SriSainathuniSarathBabuji #SriBabuji #Saipatham