2026 Guru Purnima Celebrations (Worshipping the Guru) ~ Morning Session (Day 2)
Sri Babuji
0:00 / 0:00
2026 Guru Purnima Celebrations (Worshipping the Guru) ~ Morning Session (Day 2)
1 244 просмотра · 1 мес. назад
Sri Babuji
12,1 тыс. подписчиков
1 244 просмотра · 1 мес. назад
29 July 2026, Wednesday
Dear gurubandhu family,
Welcome to the 2026 Guru Purnima Celebrations!
Please find details for today’s programme below.
*Sai Namam will begin at 5:30am and continue throughout the day between all activities until 9:30pm.
4am to 5:30am — Sri Babuji’s Abhishekam.
(Sannidhanam & Satsang Hall will be closed during this time.)
5:30am — Namam begins.
6:30am — Fasting Blood Sugar Test (FBS) and Postprandial Blood Sugar Test (PPBS) will be available.
8:30am to 10am — Morning Satsang.
8:30am to 9am: Satsang extracts/videos of Sri Sai Baba & Sri Babuji.
9:10am — Aksharabhyasam and Annaprasana by Pujya Ammagaru.
10:15am to 11:30am — Talk by Saipatham Doctors on “Nature Cure: From Farming to Fasting” in Telugu.
12:30pm to 1:30pm— Sai Annaprasadam.
2:30pm to 4pm — Abhishekam and cleaning.
(Sannidhanam & Satsang Hall will be closed during this time.)
4pm — Release of the SaiKids Magazine through Satsang WhatsApp groups.
4:15pm — SaiQuiz Prelims.
6:30pm to 8pm — Evening Satsang & Guruji’s darshan at 7:50pm.
6:30pm to 7pm: Satsang extracts/videos of Sri Sai Baba & Sri Babuji.
9:30pm — SaiQuiz Finals.
*Saipatham Medical Camp Timings — 10:15am to 2pm.
*Saipatham Book Shop Timings — 9:15am to 1pm, 3pm to 4:30pm, 7:15pm to 8:30pm.
Sri Sai Baba’s Samadhi Mandir will remain open for darshan all night long.
29 జూలై 2026, బుధవారం
గురుబంధువులకు నమస్కా రములు.
గురుపూర్ణిమ 2026 మహోత్సవాలకు సుస్వాగతం.
ఈ రోజు జరుగబోయే కార్యక్రమాల వివరాలు క్రింద ఇవ్వబడివున్నాయి.
*సాయినామం ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై వివిధ కార్యక్రమాల మధ్యన ఉండే విరామ సమయంలో రాత్రి 9:30 గంటల వరకు జరుగుతుంది.
ఉదయం 4:00 - 5:30 :- శ్రీబాబూజీ అభిషేకం.
(ఈ సమయంలో సన్నిధానం మరియు సత్సంగ హాలు క్లోజ్ చేయబడుతాయి.)
5:30 :- సాయినామం ప్రారంభం.
6:30 :- వైద్యశిబిరం నందు షుగర్ పరీక్షలు చేయడం మొదలవుతుంది.
ఉదయం 8:30 - 10:00 :- ప్రాతఃసత్సంగం.
*8:30 - 9:00 : సత్సంగ భాషణలు / బాబా, గురుదేవుల వీడియోలు.
9:10:- పూజ్యులైన అమ్మగారిచే అక్షరాభ్యాసం మరియు అన్నప్రాసన.
10:15 - 11:30 :- సాయిపథం డాక్టర్లచే “ప్రకృతి వైద్యం - సేద్యం నుండి లంఖణం వరకు” అన్న అంశంపై అవగాహనా కార్యక్రమం.
మధ్యాహ్నం 12:30 - 1:30 :- సాయి అన్నప్రసాదం.
2:30 - 4:00 :- శ్రీబాబూజీ అభిషేకం.
(ఈ సమయంలో సన్నిధానం మరియు సత్సంగ హాలు క్లోజ్ చేయబడుతాయి.)
4:00 :- “సాయికిడ్స్ మేగజైన్" సత్సంగ వాట్సాప్ గ్రూపుల్లో ఆవిష్కరింపబడుతుంది.
4:15 :- సాయిక్విజ్ ప్రిలిమ్స్.
సాయంత్రం 6:30 - 8:00 :- సాయంసంధ్య సత్సంగం మరియు రాత్రి 7:50గం* : పూజ్య గురుదేవుల దర్శనం వీడియో.
*6:30 - 7:00 : సత్సంగ భాషణలు / బాబా, గురుదేవుల వీడియోలు.
రాత్రి 9:30 :- సాయిక్విజ్ ఫైనల్స్.
*సాయిపథం ఉచిత వైద్యశిబిరం వేళలు: ఉదయం 10:15 - మధ్యాహ్నం 2:00.
సాయిపథం బుక్‌షాప్ తెరచి ఉంచు వేళలు: ఉదయం 9:15 - మధ్యాహ్నం 1:00;
మధ్యాహ్నం 3:00 - 4:30; రాత్రి 7:15 - 8:30.
శ్రీసాయిబాబా సమాధి మందిరం రాత్రి సమయమంతా దర్శనార్థం తెరచి ఉంటుంది.
0:00:00 - Start
0:02:44 - Morning Satsang
0:13:09 - Satsang extracts/videos of Sri Sai Baba & Sri Babuji
0:38:14 - Arati
0:42:35 - Sai Namam
0:59:58 - Aksharabhyasam and Annaprasana by Pujya Ammagaru.
1:33:29 - Arati
1:41:25 - Talk by Saipatham Doctors on “Nature Cure: From Farming to Fasting”
3:19:41 - Sai Annaprasadam Cooking & Distribution Interviews
#SriSainathuniSarathBabuji
#SriBabuji #Saipatham
#GuruPurnima #gurupurnima2026
#SriSainathuniSarathBabuji
#SriBabuji #Saipatham