Перейти к содержимому

Gunturలో 2 Railway Stations ఎందుకు? 😱 Guntur Junction vs New Guntur | Railway Facts Telugu

PAvi FACTs

0:00 / 0:00

Gunturలో 2 Railway Stations ఎందుకు? 😱 Guntur Junction vs New Guntur | Railway Facts Telugu

82 383 просмотра · 7 дней назад
PAvi FACTs
7,17 тыс. подписчиков
82 383 просмотра · 7 дней назад
Gunturలో ఒకే cityలో Guntur Junction, New Guntur అనే రెండు railway stations ఎందుకు ఉన్నాయి? 🤔 Guntur Junctionకి, New Gunturకి మధ్య అసలు difference ఏంటి? New Gunturని bypass stationగా ఎందుకు అభివృద్ధి చేశారు? Guntur railway networkలో Krishna Canal, Tenali, Nallapadu, Mangalagiri, Vijayawada routes ఎలా connect అవుతున్నాయి? 🚆 ఈ documentaryలో Guntur railway network వెనుక ఉన్న route structure, bypass concept, station planning మరియు operational role గురించి సులభంగా తెలుసుకుందాం. 📌 ఈ వీడియోలో: • Guntur Junction importance • New Guntur Station story • New Guntur bypass concept • Reddypalem goods yard connection • Krishna Canal & Tenali routes • Nallapadu railway connection • Guntur railway network planning • రెండు stations ఎందుకు అవసరమయ్యాయి? ⚠️ Note: ఈ వీడియోలో railway route information అందుబాటులో ఉన్న railway records మరియు public sources ఆధారంగా వివరించబడింది. Train stoppages, timings మరియు services కాలానుగుణంగా మారవచ్చు. ప్రయాణానికి ముందు official railway sourcesలో తాజా information verify చేసుకోండి. 🚆 ఇలాంటి Interesting Railway Facts కోసం PAVI FACTsని Subscribe చేయండి. #Guntur #GunturRailwayStation #NewGuntur #GunturJunction #RailwayFacts #IndianRailways #RailwayFactsTelugu #TeluguFacts #GunturFacts #IndianRailwayFacts #Railway #TrainFacts #AndhraPradesh #PAVIFACTs