Перейти к содержимому

గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ వివరాలు మరియు చరిత్ర|| Guntur Railway station Junction

TechChaitu

0:00 / 0:00

గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ వివరాలు మరియు చరిత్ర|| Guntur Railway station Junction

15 818 просмотров · 7 дней назад
TechChaitu
259 тыс. подписчиков
15 818 просмотров · 7 дней назад
గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలియని విషయాలు, దాని చరిత్ర, రైల్వే లైన్ల అభివృద్ధి, ప్రస్తుతం ఉన్న connectivity గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 🚆 గుంటూరు రైల్వే చరిత్రలో 1916లో ప్రారంభమైన గుంటూరు–రేపల్లె రైల్వే లైన్, 1930లో ప్రారంభమైన గుంటూరు–మాచర్ల లైన్ కీలకమైనవి. తర్వాత గుంటూరు–విజయవాడ, నల్లపాడు–గుంటకల్, నల్లపాడు–పాగిడిపల్లి వంటి మార్గాలు కలవడంతో గుంటూరు ఒక ముఖ్యమైన Railway Junctionగా అభివృద్ధి చెందింది.