900 సినిమాలు, వేల హిట్లు: స్వర చక్రవర్తి ప్రస్థానం |Detailed Analysis of Music Director Chakravarthy
ధ్వని Dhvani Telugu Podcast Channel и musicofarun
0:00 / 0:00
900 సినిమాలు, వేల హిట్లు: స్వర చక్రవర్తి ప్రస్థానం |Detailed Analysis of Music Director Chakravarthy
4 139 просмотров · 5 месяцев назад
ధ్వని Dhvani Telugu Podcast Channel и musicofarun
4 139 просмотров · 5 месяцев назад
Support Us UPI id - raghu.cdp@okaxis
ఈ వీడియోలో పాడ్కాస్టర్, మ్యూజికాలజిస్ట్ అరుణ్ పైడిమర్రి తెలుగు సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన "స్వర చక్రవర్తి" గారి అద్భుతమైన ప్రస్థానం గురించి వివరంగా చర్చించార్. 900 పైగా సినిమాలకు సంగీతం అందించిన ఆయన ప్రయాణం, ఆయనలోని మెలోడీ కోణం, మరియు నేటి తరం సంగీత దర్శకులకు ఆయన ఎలా స్ఫూర్తిగా నిలిచారో ఈ ఎపిసోడ్‌లో విశ్లేషించాను.
ఈ వీడియోలో ముఖ్యాంశాలు:
చక్రవర్తి గారి మాస్ పాటల వెనుక ఉన్న మెలోడీ రహస్యం.
చక్రవర్తి తో పనిచేసిన ప్రముఖ దర్శకుల (కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు) అనుభవాలు.
మర్చిపోలేని మెలోడీ హిట్లు: కుశలమా.. నీకు కుశలమేనా?, ఆకాశమా నీవెక్కడ?, సిరిమల్లె పువ్వల్లే.. వంటి పాటల విశ్లేషణ.
నేటి తరం దిగ్గజాలైన కీరవాణి, మణిశర్మ, ఏఆర్ రెహ్మాన్ వంటి వారికి చక్రవర్తి గారితో ఉన్న అనుబంధం.
తెలుగు సినిమా పాటలకు ఒక కొత్త ఊపును, మాస్ అప్పీల్‌ను తెచ్చిన చక్రవర్తి గారి సంగీత వైభవాన్ని ఈ వీడియో ద్వారా మరోసారి గుర్తు చేసుకుందాం.
#MusicDirectorChakravarthy #TeluguCinema #OldTeluguSongs #DhvaniPodcast #ChakravarthyMelodies #TeluguMusicAnalysis #Swarachakravarthy
900 సినిమాలు, వేల హిట్లు: స్వర చక్రవర్తి ప్రస్థానం |Detailed Analysis of Music Director Chakravarthy