Перейти к содержимому

"ఆన బెట్టితినని" కీర్తన అర్థం, వివరణ | భద్రాచల రామదాసు | Ramadasu Telugu Devotional Song Explanation

ధ్వని Dhvani Telugu Podcast Channel

0:00 / 0:00

"ఆన బెట్టితినని" కీర్తన అర్థం, వివరణ | భద్రాచల రామదాసు | Ramadasu Telugu Devotional Song Explanation

234 просмотра · 5 месяцев назад
ధ్వని Dhvani Telugu Podcast Channel
3,96 тыс. подписчиков
234 просмотра · 5 месяцев назад
Support Us UPI id - raghu.cdp@okaxis This video explains the literary and spiritual significance of Bhadrachala Ramadasu composition "Aanabettitinani" It also explains the deeper philosophical lessons taught by Bhadrachala Ramadasu. భద్రాచల రామదాసు "ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్ర" కీర్తన ప్రతిపదార్థం, తాత్పర్యం, ఆధ్యాత్మిక విశేషాల వివరణ. పల్లవి: ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా నా పామరత్వముచేత బ్రతిమాలికొనియెద రామచంద్రా చరణము(లు): తామసింపక యిత్తరి నను కృపజూడు రామచంద్రా తడయక మీ తల్లిదండ్రుల యానతీరు రామచంద్రా సేవకునిగాచి చెయిపట్టి రక్షింపు రామచంద్రా చెలువుగ సీతాదేవి యానతీరు రామచంద్రా కోరిక దయచేసి కొదువలు దీర్చుమో రామచంద్రా కొమరొప్ప మీకుల గురువులానదీరు రామచంద్రా నెనరుంచి నామీద నిరతము బ్రోవుము రామచంద్రా వినయముగ సౌమిత్రి యానతీరు రామచంద్రా వేడుకమీరగ వేగరక్షింపుమీ రామచంద్రా జోడుగ భరతశత్రుఘ్నుల యానతీరు రామచంద్రా జంటగ మీవెంట బంటుగ నేలుము రామచంద్రా తంటలేక మీయింటి యానతీరు రామచంద్రా ఆదరింపుము నన్ను అడియేన్‌ దాసుడ రామచంద్రా వాదేల రామదాసుని బ్రోవుమిక శ్రీరామచంద్రా DISCLOSURE: The music track and vocals were generated using Suno AI, an artificial intelligence tool. All AI-generated elements were created in compliance with Suno AI’s terms of service and applicable guidelines. This disclosure is provided to ensure transparency about the use of AI in this content. #devotional #devotionalsongs #telugudevotional #telugudevotionalsongs #bhakti #bhaktisong #annamayyasankeerthana #annamacharyakeerthanalu #bhadrachalam #ramadasu #sankeerthana భద్రాచల రామదాసు కీర్తన "ఆన బెట్టితినని" తాత్పర్యం, ఆధ్యాత్మిక విశేషాలు | Ramadasu song Explanation