ఉద్యోగ భద్రత ఎక్కడ? జీతాలు ఎక్కడ? | కాంట్రాక్ట్ నర్సుల ఆవేదన
Chaitanya baata
0:00 / 0:00
ఉద్యోగ భద్రత ఎక్కడ? జీతాలు ఎక్కడ? | కాంట్రాక్ట్ నర్సుల ఆవేదన
15 671 просмотр · 3 нед. назад
Chaitanya baata
250 подписчиков
15 671 просмотр · 3 нед. назад
Contract నర్సింగ్ సిబ్బందిపై జరుగుతున్న అన్యాయం, వారి సమస్యలు, ఉద్యోగ భద్రత, జీతాలు మరియు హక్కులపై Chaitanya Baata ప్రత్యేకంగా మాట్లాడుతోంది.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే నర్సుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలా? వారి న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం ఎప్పుడు?
ఈ వీడియోను చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నర్సింగ్ సిబ్బందికి న్యాయం జరిగే వరకు ఈ సమస్యపై ప్రజల గొంతుకగా నిలుద్దాం.
#ContractNursing #NursingStaff #NursesProblems #NursesRights #NursingJobs #HealthcareWorkers #Nurses #NursingStaffProblems #AndhraPradesh #APNews #TeluguNews #PublicVoice #ChaitanyaBaata #ప్రజాగొంతుక #నర్సులసమస్యలు #కాంట్రాక్ట్నర్సింగ్ #నర్సులకు_న్యాయం #సామాజికస్పందన #BreakingNews