Перейти к содержимому

అసలు చెగోడీలు కరకరలాడాలంటే ఎవరూ చెప్పని ఈ చిన్న చిట్కా తెలియాల్సిందే 🤫 | Rice Flour Chegodilu Recipe

Laxmi's Cakes & Kitchen

0:00 / 0:00

అసలు చెగోడీలు కరకరలాడాలంటే ఎవరూ చెప్పని ఈ చిన్న చిట్కా తెలియాల్సిందే 🤫 | Rice Flour Chegodilu Recipe

79 просмотров · 11 дн. назад
Laxmi's Cakes & Kitchen
234 подписчика
79 просмотров · 11 дн. назад
నమస్కారం అండీ! లక్ష్మీస్ కేక్స్ అండ్ కిచెన్‌కి స్వాగతం. చాలా మంది చెగోడీలు చేసినప్పుడు అవి నూనె ఎక్కువ పీలుస్తాయని లేదా కాసేపటికే మెత్తబడతాయని బాధపడుతుంటారు. కానీ ఈ వీడియోలో నేను చెప్పిన ఒక చిన్న సీక్రెట్ టిప్ పాటిస్తే మీ చెగోడీలు వారం రోజులైనా బేకరీ స్టైల్‌లో కరకరలాడుతూనే ఉంటాయి! కావలసిన పదార్థాలు & కొలతలు (Ingredients List): • బియ్యం పిండి (Rice Flour) - 1 కప్పు • నీళ్లు (Water) - 1 కప్పు (ఉడికించడానికి) • నువ్వులు (Sesame Seeds) - 2 టీస్పూన్ • వాము (Carom Seeds) - 1/2 టీస్పూన్ • వెన్న లేదా నెయ్యి (Butter/Ghee) - 1 టీస్పూన్ • కారం (Red Chili Powder) - 1/2 టీస్పూన్ • ఉప్పు (Salt) - తగినంత • నూనె (Oil) - డీప్ ఫ్రైకి సరిపడా Your Queries: • బియ్యం పిండి చెగోడీలు తయారీ విధానం • బేకరీ స్టైల్ నువ్వుల చెగోడీలు • chegodilu recipe in telugu • biyyam pindi chegodilu in telugu • rice flour chegodilu secret tips • crispy evening snacks at home • pindi vantalu in telugu • lakshmis cakes and kitchen • how to make perfect chegodilu #Chegodilu #EveningSnacks #BiyyamPindiChegodilu #LakshmisCakesAndKitchen