బగారా రైస్ ముద్ద ముద్దకి సువాసన వస్తూ అన్నం పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి😋|Bagara Rice RecipeTelugu
Laxmi's Cakes & Kitchen
0:00 / 0:00
బగారా రైస్ ముద్ద ముద్దకి సువాసన వస్తూ అన్నం పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి😋|Bagara Rice RecipeTelugu
121 просмотр · 2 нед. назад
Laxmi's Cakes & Kitchen
234 подписчика
121 просмотр · 2 нед. назад
హాయ్ అండీ! ఈరోజు మన ఛానల్‌లో లంచ్ బాక్స్‌లోకి చాలా క్విక్‌గా, ఈజీగా చేసుకునే "హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్" ఎలా చేయాలో చూసేద్దాం. లంచ్ టైమ్ కల్లా అన్నం ఆరిపోకుండా, ముద్ద అవ్వకుండా పొడిపొడిగా రావడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఈ వీడియోలో షేర్ చేశాను. బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసేయొచ్చు!
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
#BagaraRice #LunchBoxRecipe #TeluguVantalu #BagaraRiceInTelugu #EasyLunchBox #QuickRecipes #CookingTelugu