శరీరాన్ని శుద్ధి చేసుకునే సులువైన మార్గం | 5 Yogic Ways to Cleanse Your Body | Sadhguru Telugu
Sadhguru Telugu
0:00 / 0:00
శరీరాన్ని శుద్ధి చేసుకునే సులువైన మార్గం | 5 Yogic Ways to Cleanse Your Body | Sadhguru Telugu
138 009 просмотров · 5 л. назад
Sadhguru Telugu
981 тыс. подписчиков
138 009 просмотров · 5 л. назад
ఈ శరీరం, ఈ భూమి, ఈ విశ్వం ఇంకా ఈ బ్రహ్మాండం, ఇవన్నీ కూడా కేవలం పంచభూతాల ఆట మాత్రమే. ఈ శరీర కూర్పు ఎలా ఉందంటే, మన దేహంలో 72% ఉన్నది నీరు, దాదాపుగా 12 % భూమి, ఆరు శాతం గాలి, నాలుగు శాతం అగ్ని. ఇంకా మిగిలినదంతా, శూన్యం లేదా ఆకాశం. ఆరోగ్యం, శ్రేయస్సు, అవగాహన, జ్ఞానం, ఇంకా ఆత్మజ్ఞానం…. అన్నింటిని మీరు సరిగ్గా ఎప్పుడు నిర్వహించగలరు అంటే, మీరు ఈ పంచ భూతాలను సరిగ్గా నిర్వహించినప్పుడే. అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video: • 5 Yogic Ways To Cleanse Your Body | Sadhguru
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.