తిరిగి రాదు తిరిగి రాదు నీ జీవితం|THIRIGI RAADHU NEE JEEVITHAM|SHULAMMITHI|IMPACT KAKINADA 2022
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
0:00 / 0:00
తిరిగి రాదు తిరిగి రాదు నీ జీవితం|THIRIGI RAADHU NEE JEEVITHAM|SHULAMMITHI|IMPACT KAKINADA 2022
18 614 просмотров · 4 года назад
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
115 тыс. подписчиков
18 614 просмотров · 4 года назад
తిరిగి రాదు తిరిగి రాదు నీజీవితం
తెలుసుకో ఒక్కసారి ఈ నిజం
విన్నావా ఇది విన్నావా
యేసయ్య పిలుపు నీవు విన్నావా
అంతా నీదేనని తలచావో
ఏమిలేక నీను వెళతావో
ఆ వెళ్ళేది ఏచటికో ఒక్కసారి తెలుసుకో
మోక్షమా.... నిత్య నరకమా....
యేసే నీ దేవుడని తెలుసుకో
ఎవరూ రక్షింపరని తెలుసుకో
ఏ స్థితిలో ఏ వేళలో నైనా
యేసునే ప్రార్ధించుము యేసులో జీవించుము
KEYS :DANIELRAJ YARLAGADDA
FLUTES : EZRA SASTRY MACHA
GUITARS : VIJAY SAVARAPU
RHYTHMS :PAUL CHAITHANYA
TABLA : SUVARNA PUVVALA
CAMERA :RAVI KAKADA
RECORDED @ IMPACT LIVE STUDIO, VIZAG
CONTACT US ON : 9849415733
VENUE : IMPACT STUDIO,KAKINADA
PRODUCTION MANAGEMENT :
APARNA DANIELRAJ YARLAGADDA