చల్లగ కాచే దేవుడవయ్య యేసయ్యా|CHALLAGA KAACHE DEVUDAVAYYA|R RAMYA|IMPACT VIJAYAWADA 2022
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
0:00 / 0:00
చల్లగ కాచే దేవుడవయ్య యేసయ్యా|CHALLAGA KAACHE DEVUDAVAYYA|R RAMYA|IMPACT VIJAYAWADA 2022
42 922 просмотра · 4 года назад
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
115 тыс. подписчиков
42 922 просмотра · 4 года назад
చల్లగ కాచే దేవుడవయ్య మేసయ్య
నీ చల్లని చూపే చాలును యేసయ్య
నీవు చాలయ్య నీచూపే చాలయ్య
నీవుంటే నాకు ఎంతో మేలయ్య
పిండమునై నేనుండగా నన్ను చుసావే
నాటి నుండి నీ రెక్కలలో నన్ను దాచావే
నా బ్రతుకంత చీకటైనవేలలో వెలుగై నిలిచావే
నా పాదములకు నీ వెలుగే త్రోవను చూపిందే
ఆ వెలుగే నిండేల నన్ను ఎన్నుకున్నావే
అన్నిటిలో నీతోడునై యున్నానన్నావే
నీ చెయ్యి విడువక ఎప్పటికి నడిపిస్తానన్నావే
బ్రతుకంతా నీకు దురమవ్వక నీతో ఉంటాలే
నాకాల గమనములో నీతో సాగిపోతాలే
అ వెలుగునే నా మదినే నింపావే నీకు వందనమయ్య