సంఘవి నివాస్ తో షాపింగ్కి వెళ్లి లంచ్ చేసి హోటల్ రూమ్ లో మళ్ళీ కలుస్తారు. పోలీసు వచ్చి డోర్ కొడతాడు.
Rajeswari V
0:00 / 0:00
సంఘవి నివాస్ తో షాపింగ్కి వెళ్లి లంచ్ చేసి హోటల్ రూమ్ లో మళ్ళీ కలుస్తారు. పోలీసు వచ్చి డోర్ కొడతాడు.
219 просмотров · 2 месяца назад
Rajeswari V
1,34 тыс. подписчиков
219 просмотров · 2 месяца назад
సంఘవి నివాస్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే దానికి అని చెప్పి తనని షాపింగ్ కి తీసుకెళ్తాడు. ఫ్రెండ్స్ ఎవరు రారు. షాపింగ్ అయిన తర్వాత హోటల్లో భోజనం చేసి అదే హోటల్లో రూమ్ తీసుకుని మళ్ళీ ఏకమవుతారు అదే సమయంలో పోలీసు వచ్చి తలుపు తడతాడు. అప్పుడు ఇద్దరికీ భయమేస్తుంది. వెళ్లి డోర్ తీయగా ఎదురుగా పోలీస్ ఉంటాడు. పదండి పోలీస్ స్టేషన్ కి అంటాడు. అప్పుడు నివాస్ పోలీసులను బ్రతిమలాడి డబ్బులు ఇచ్చి ఎలాగో బయటపడతాడు. తర్వాత ఏం జరిగింది...
కథ పేరు రెక్కలు తెగిన స్వప్నం.
కథ రచయిత గారు కత్తిమండ ప్రతాప్ కుమార్ గారు
రైటర్ అనుమతితో