Перейти к содержимому

దారంత పూల వనమే దుర్గమ్మ //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs

vvreddy bhajana songs

0:00 / 0:00

దారంత పూల వనమే దుర్గమ్మ //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs

5 686 просмотров · 4 дн. назад
vvreddy bhajana songs
22,5 тыс. подписчиков
5 686 просмотров · 4 дн. назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== దారంత పూల వనమే దుర్గమ్మ.. రోజంతా నీ ధ్యాసనే దుర్గమ్మ.. నిత్యము నీ పూజలు దుర్గమ్మ.. మా ఇంట కొలువుండు మా దుర్గమ్మ.. గల గల గాజుల దుర్గమ్మ.. హొయ్ ఘల్లు ఘల్లు గజ్జెల దుర్గమ్మా దారంత పూల వనమే దుర్గమ్మ.. రోజంతా నీ ధ్యాసనే దుర్గమ్మ.. నిత్యమల్లె పూలు తెచ్చి దుర్గమ్మ.. నిత్యము పూజింతు దుర్గమ్మ.. నిలువెత్తు పూలు నీకు దుర్గమ్మ.. దీవించు మాయమ్మ దుర్గమ్మ.. ముద్దబంతి పూలు తెచ్చి దుర్గమ్మ.. ముదమార పూజింతు దుర్గమ్మ.. ముత్తైదు భాగ్య మిచ్చి దుర్గమ్మ.. దీవించు మాయమ్మ దుర్గమ్మ... గన్నేరు పూలు తెచ్చి దుర్గమ్మ... ఘనముగ పూజింతు దుర్గమ్మ.. గణ గణ ఘంటలు మ్రోగంగా దీవించు మాయమ్మ దుర్గమ్మ.. సన్న జాజి పూలు తెచ్చి దుర్గమ్మ.. సంబురంగ పూజింతు దుర్గమ్మ.. సల్లంగ మమ్ముల దుర్గమ్మ.. దీవించు మాయమ్మ దుర్గమ్మ.. పసుపుకుంకాలు తెచ్చి దుర్గమ్మ. పడతులు పూజింప దుర్గమ్మ.. పది కాలాలు సల్లంగ దుర్గమ్మ.. దీవించు మాయమ్మ దుర్గమ్మ.. తంగేడు పూలు తెచ్చి దుర్గమ్మ.. తనివితీర పూజింతు దుర్గమ్మ.. తప్పులు మన్నించి దుర్గమ్మ.. దీవించు మాయమ్మ దుర్గమ్మ...    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...