దుర్గమ్మ వందనాలో మా తల్లీ శతకోటి వందనాలో //, తెలుగు భజన పాటలు //, telugu devotional songs
vvreddy
0:00 / 0:00
దుర్గమ్మ వందనాలో మా తల్లీ శతకోటి వందనాలో //, తెలుగు భజన పాటలు //, telugu devotional songs
6 100 просмотров · 5 дн. назад
vvreddy
38,4 тыс. подписчиков
6 100 просмотров · 5 дн. назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
దుర్గమ్మ వందనాలో మా తల్లీ శతకోటి వందనాలో

భారతదేశములోన వెన్నెలో వెన్నెలా - ఆంధ్రా రాష్ట్రము నందున ఎన్నెలో ఎన్నెలా
విజయవాడ నగరాన ఎన్నెలో ఎన్నెలా - కృష్ణానది తీరమున ఎన్నెలో ఎన్నెలా
ఇంద్రకీలాద్రిపైన ఎన్నెలో ఎన్నెలా - పసిడి వన్నె కాంతితోన ఎన్నెలో ఎన్నెలా
చిరునగవుల మోముతోన ఎన్నెలో ఎన్నెలా - సిరులిచ్చు తల్లిగాను ఎన్నెలో ఎన్నెలా
ఆదరించె అమ్మగాను ఎన్నెలో ఎన్నెలా - మా కనకదుర్గగాను ఎన్నెలో ఎన్నెలా
బంగారు గుడిలోన ఎన్నెలా - కొలువుదీరి వుంటివమ్మ ఎన్నెలా
కైలాసరాణివమ్మ ఎన్నెలో ఎన్నెలా - కలకత్తా కాళివమ్మా ఎన్నెలో ఎన్నెలా
కాశీపుర విశాలాక్షి ఎన్నెలో ఎన్నెలా - శ్రీశైలాభ్రమరాంబవి ఎన్నెలో ఎన్నెలా
కంచిలోన కామాక్షివి ఎన్నెలో ఎన్నెలా - మధురలోన మీనాక్షవి ఎన్నెలో ఎన్నెలా
ఊరురా వాడవాడ ఎన్నెలో ఎన్నెలా - అసిరితల్లి రూపిణివై ఎన్నెలో ఎన్నెలా
ఎన్నెన్నో నామాలతో ఎన్నెలో ఎన్నెలా - ఇంకెన్నో రూపాలతో ఎన్నెలో ఎన్నెలా
అండ పిండ బ్రహ్మాండము నిండగా - అమ్మ అవతరించినావమ్మా నిండుగా
ఆశ్వయుజ మాసమున ఎన్నెలో ఎన్నెలా - శరన్నవరాత్రులను ఎన్నెలో ఎన్నెలా
నిష్టతోడ మాలవేసి ఎన్నెలో ఎన్నెలా - కష్టమనక ఇష్టపడుచు ఎన్నెలో ఎన్నెలా
నీ పూజలు చేస్తాము ఎన్నెలో ఎన్నెలా - నీ భజనలు చేస్తాము ఎన్నెలో ఎన్నెలా
ఇరుముడులు కట్టిమేము ఎన్నెలో ఎన్నెలా - భక్తితోడ దీక్షబూని ఎన్నెలో ఎన్నెలా
కాలి నడక వచ్చినాము ఎన్నెలో ఎన్నెలా - నీ కొండకు చేరినాము ఎన్నెలో ఎన్నెలా
మ్రొక్కులన్ని తీర్చుకొనుచు అమ్మరో - నీదు దరిసెనము చేసుకుందుమమ్మరో
ఆదిపరాశక్తివమ్మా ఎన్నెలో ఎన్నెలా - అభయమిచ్చు అంబవమ్మా ఎన్నెలో ఎన్నెలా
కోరిన వరములనిచ్చె ఎన్నెలో ఎన్నెలా - మా కల్పవల్లివమ్మా ఎన్నెలో ఎన్నెలా
జగదేక పావనివి ఎన్నెలో ఎన్నెలా - జయములిచ్చు తల్లివమ్మ ఎన్నెలో ఎన్నెలా
జై భవాని జై శివాని ఎన్నెలో ఎన్నెలా - జై శాంభవి జగదాంబవి ఎన్నెలో ఎన్నెలా
భువి అప్పాపురమందు ఎన్నెలో ఎన్నెలా - కవిగాయక అప్పన్న ఎన్నెలో ఎన్నెలా
నీ గేయము రాశాడు ఎన్నెలో ఎన్నెలా - శృతిలయలో పాడాడు ఎన్నెలో ఎన్నెలా
నా పాటలు తిరమై ఈ జగతినీ - ప్రతి నోటా పాడగనిడు వరమునీ
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...