"మంచితనం"🔴నిన్ను చుట్టేసే త్రాచు పాము లాంటిది 🐍 | Psychology of False Goodness | PRATIKULA VEDAM
PRATIKULA VEDAM
0:00 / 0:00
"మంచితనం"🔴నిన్ను చుట్టేసే త్రాచు పాము లాంటిది 🐍 | Psychology of False Goodness | PRATIKULA VEDAM
8 375 просмотров · 5 мес. назад
PRATIKULA VEDAM
4,52 тыс. подписчиков
8 375 просмотров · 5 мес. назад
నీకు 'మంచివాడు' అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు గొప్పవాడివి కాబట్టి కాదు. నిన్ను control చేయడం easy కాబట్టి.
ఈ video లో మనం మాట్లాడేది:
→ 'మంచివాడు' అనే label వెనుక ఉన్న real psychology
→ నీ conditioning మొదలైంది ఎప్పుడు, ఎలా — science తో
→ భీష్ముడు, ఏకలవ్యుడు మనకు నేర్పిన అసలు పాఠం
→ నువ్వు చేసేది 'త్యాగం' కాదు — దాని వెనుక ఉన్న నిజం
→ నీ జీవితంలో మనశ్శాంతి ఎందుకు లేదో — ఒక్క question తో
🔴Time stamps:
0:00 - మంచితనం అనే గోల్డ్ మెడల్
1:05 - ఈ జబ్బు ఎప్పుడు మొదలైంది? (Childhood Programming)
1:27 - Pavlov Dog Experiment & Reward System
2:42 - భీష్ముడి త్యాగం: ఆదర్శమా లేక వినాశనమా?
4:10 - ఏకలవ్యుడి బొటనవేలు: భక్తి వెనుక ఉన్న మోసం
5:34 - ఫ్యామిలీ పరువు & మీ అంతరాత్మ ఘోష
7:38 - స్వేచ్ఛ అంటే ఎందుకు భయం?
8:39 - ఒకవేళ... అనే పశ్చాత్తాపం (Real Life Examples)
"మంచోడు" అనే Tag🔴నిన్ను చుట్టేసే త్రాచు పాము | Psychology of False Goodness | PRATIKULA VEDAM .
#PratikulaVedam #Psychology #GoodBoySyndrome #TeluguPhilosophy #FamilyPressureTelugu #IdentityCrisis #SocialConditioning #TeluguYouth #SelfAwareness #CulturalDeconstruction #TeluguMotivation #telugupodcast #telugumotivation
BLOG: www.pratikulavedam.com