దేవుడితో వ్యాపారం చేయడం నువ్వే నేర్పి, ఇప్పుడు మతం మారిపోతున్నారని ఏడిస్తే ఎలా? || PRATIKULA VEDAM
PRATIKULA VEDAM
0:00 / 0:00
దేవుడితో వ్యాపారం చేయడం నువ్వే నేర్పి, ఇప్పుడు మతం మారిపోతున్నారని ఏడిస్తే ఎలా? || PRATIKULA VEDAM
83 068 просмотров · 2 месяца назад
PRATIKULA VEDAM
4,53 тыс. подписчиков
83 068 просмотров · 2 месяца назад
మత మార్పిడి (Religion Conversion) అనేది నేడు సమాజంలో ఒక పెద్ద చర్చనీయాంశం. అయితే, వేరే మతస్తులు హిందూయిజంలోకి ఎంతమంది వస్తున్నారో తెలియదు కానీ, హిందూయిజం నుండి ఇతర మతాల్లోకి ఎందుకు వెళ్తున్నారు? దీనికి అసలు కారణం ఫోర్స్ చేయడమా లేక మనలోనే ఉన్న లోపాలా?
ఈ పాడ్‌కాస్ట్‌లో మనం మతాన్ని ఒక బిజినెస్ లాగా ఎలా మార్చేశాం, కులం పేరుతో మనుషుల్ని ఎలా అవమానిస్తున్నాం మరియు నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటో లోతుగా విశ్లేషించాము. మన తప్పుల్ని సరిదిద్దుకోకుండా ఇతరులపై నిందలు వేయడం వల్ల ప్రయోజనం లేదు. సత్యం ఎప్పుడూ భయపడదు.
#ReligionConversions #Hinduism #Spirituality #PratikulaVedam #TeluguPodcast #Truth #SocialIssues #SelfRealization #Philosophy #CasteSystem