Перейти к содержимому

Krupa chalayya || కృప చాలయ్య || New Telugu Aaradhana Song || Melody

Barnabas official

0:00 / 0:00

Krupa chalayya || కృప చాలయ్య || New Telugu Aaradhana Song || Melody

15 846 просмотров · 3 месяца назад
Barnabas official
4,91 тыс. подписчиков
15 846 просмотров · 3 месяца назад
"Krupa Chalayya” is a heartfelt Telugu worship song that magnifies the abundant grace, unfailing love, and faithfulness of our Lord Jesus Christ. This song reminds us that every blessing, every victory, and every moment of our lives is possible only because of His amazing grace. May this song strengthen your faith, encourage your heart, and lead you into a deeper experience of God’s presence. Lyrics: కృప చాలయ్యా నా యేసయ్య కృపలో నన్ను దాచావయ్యా కుశలముగా ఉన్నానంటే నేను నీ కృప వలనే నా యేసయ్య (2) కృప చాలయ్యా…. ఊహల కందని ప్రేమను నాపై చూపావయ్యా ఉన్నతమైనది నీ సంకల్పం నా యేసయ్య (2) నా జయము నీవేనని నిన్ను పాడేదా నిన్నే కొనియాడేదా (2) ఆరాధన నీకేనయ్య ఆరాధ్యుడా నా యేసయ్య కృప చాలయ్య… నీలో ఉండి నేను ఆనందించేదా నీలో ఉన్న ప్రేమ నేను ప్రకటించేదా (2) నా చిరునామా నీవని నిన్ను పాడెద నిన్నే కొనియాడేదా (2) ఆరాధన నీకేనయ్యా ఆరాధ్యుడా నా యేసయ్య కృప చాలయ్య… ఎన్నడు వీడని అనుబంధంలో ఉంచావయ్యా ఏదైనా నీ కన్నీ సాధ్యమే నా యేసయ్య (2) నా గమ్యమే నీవని నీ సాక్షిగా నేను జీవించేదా (2) ఆరాధన నీకేనయ్య ఆరాధ్యుడా నా యేసయ్య కృప చాలయ్య… If this song has blessed you, please Like, Share, Comment, and Subscribe to support our ministry and help spread the love of Christ through music. #KrupaChalayya #TeluguChristianSong #NewTeluguChristianSong #AaradhanaSong #ChristianWorship #JesusSongs #TeluguWorship #ChristianMusic #PraiseAndWorship #GospelMusic