Перейти к содержимому

ప్రత్యేక కలువ మధుర ప్రేమ | Shweta Mohan | Jk Christopher | Nalini Prabhakar | New ChristianSong | 4k

Nalini Prabhakar

0:00 / 0:00

ప్రత్యేక కలువ మధుర ప్రేమ | Shweta Mohan | Jk Christopher | Nalini Prabhakar | New ChristianSong | 4k

13 217 просмотров · 1 день назад
Nalini Prabhakar
1,08 тыс. подписчиков
13 217 просмотров · 1 день назад
ప్రత్యేక కలువ మధుర ప్రేమ: Inspired by the scriptures and Testimony I am the rose of Sharon, and the lily of the valleys. నేను షారోను పుష్పమును, లోయలలోని కలువను. As the lily among thorns, so is my love among the daughters. Song of Solomon 2: 1-2 ముళ్ళ మధ్య వికసించిన ప్రత్యేక కలువలా, స్త్రీలలో నా ప్రియురాలు ప్రత్యేకంగా కనబడుచున్నది. పరమగీతము 2:1-2 Alily Among the Thorns: Like a Lotus blooming bravely among thorns, like a rare flower filling hidden valleys with its fragrance, "Prathyeka Kaluva Madhura Prema" this song unveils a love that is pure, beautiful, and eternal. With melodies that touch the soul and lyrics that stir the heart, it gently expresses the tenderness found in true love— a reminder that even when life brings storms and struggles, the sweet, unwavering love of God continues to shine, His grace walking with us through every moment of our lives. With music that embraces the heart and vocals rich with emotion, this special Telugu worship song is blossoming into a beautiful tribute to love, grace, and devotion— a hymn of hope, a portrait of faith, and a celebration of divine compassion. Amen Credits : SONG CONCEPT, WRITTEN & PRODUCED BY - NALINI PRABHAKAR PRODUCTION MANAGER - SAHASRAMSU PRABHAKAR VOCALS - SWETHA MOHAN MUSIC - JK CHRISTOPHER TUNE - DAVID JOEL KEYBOARDS & RHYTHM PROGRAMMING - JK CHRISTOPHER CLASSICAL GUITAR & STRING SECTION PROGRAMMING - SK CHINNA FLUTE - PRANAM KAMLAKAR VIOLIN - KALYANAM SITAR - KISHORE TABLA, MRIDANGAM & KANJEERA - KIRAN ELECTRIC GUITARS - ROSANA CHRISLYN MUSIC CO-ORDINATOR - R BABU RECORDED AT - 20DB STUDIOS, CHENNAI SOUND ENGINEER - HARIHARAN MIX & MASTER - J VINAY KUMAR,MELODY DIGI,HYD VIDEO SHOOT - RAJENDRAN [CHENNAI], MEDIA SUPPORT: MAHESH CAMERA: CLEMENT, MICHAEL (VA & WASHINGTON DC, USA) VIDEO EDIT & BACKING VOCALS - LILLIAN CHRISTOPHER DIRECTED BY - NALINI PRABHAKAR TITLE ART - CHOOSEN CHARAN SPECIAL THANKS TO - DR. DANIEL PRABHAKAR Follow us at:    / naliniprabhakar95   instagram.com/naliniprabhakar facebook.com/naliniprabhakar Song Lyrics : Prathyeka Kaluva Madhura Prema Lyrics ప్రత్యేక కలువ మధుర ప్రేమ A Lily Among the Thorns… So also My Love among the Daughters song of Solmon 2.2 పల్లవి:1 షారోను వనము లో పూసిన పుష్పమునై లోయాలో పెరిగిన పరిమళ కుసుమమునై షారోను వనము లో పూసిన పుష్పమునై లోయాలో పెరిగిన సుందర కలువమునై (2) నీ వెలుగు కాంతులను నీ ప్రేమ మాధుర్యమును తెల్లని కలువవలే ప్రత్యేకముగానుండి పరవశించేదా… (2) మహిమ, ప్రభావములు నే పాడేదా అనుపల్లవి: 1 మహిమ నీకే -ఘనత నీకే స్తుతులు నీకే - చెల్లునుగాక హోసన్నా హోసన్నా హోసన్నా యేసునకే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా…. ఆమేన్ పల్లవి: షారోను వనము లో పూసిన పుష్పమునై లోయాలో పెరిగిన ప్రత్యేక కమలమునై చరణం :1 మారాను మధురముగా చేసిన దేవుడవు ఇశ్రాయేలు ప్రజలకు తోడై యున్నావు గుండె చెదరిన వారిని బాగుచేయువాడవు వారి గాయములన్నీటిని కట్టే నాధుడవు ఏమిచ్చినీ ఋణము నే తీర్చగలను కలువ రేకునై నీ పాదములను ముద్దాడెదను అనుపల్లవి : మహిమ నీకే -ఘనత నీకే పల్లవి: షారోను వనము లో పూసిన పుష్పమునై లోయాలో పెరిగిన ప్రత్యేక కమలమునై చరణం: 2 గాఢాంధ కారములో - వెలుగై నిలిచావు నా భయము తొలగించి - తోడై నడిచావు నా కష్ట సమయము లో నను బలపరిచావు నీ మధుర ప్రేమతో నన్ను మలిచావు ఏమిచ్చినీ ఋణము నే తీర్చగలను పరిశుద్దాత్మ పరిమళాలతో నిను సేవించెదను అనుపల్లవి: మహిమ నీకే –ఘనత నీకే పల్లవి: షారోను వనము లో పూసిన పుష్పమునై లోయాలో పెరిగిన తామర పుష్పమునై షారోను వనము లో పూసిన పుష్పమనై లోయాలో పెరిగిన సుందర కలువమునై (2) నీ వెలుగు కాంతులను నీ ప్రేమ మాధుర్యమును తెల్లని కలువవలే ప్రత్యేకముగానుండి పరవశించేదా నీ మేళ్ళు నీ క్రీయలు ప్రకటిచించేదా మహిమ, ప్రభావములు నే పాడేదా అనుపల్లవి: మహిమ నీకే -ఘనత నీకే స్తుతులు నీకే - చెల్లునుగాక హోసన్నా హోసన్నా హోసన్నా యేసునకే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా…. ఆమేన్ (2) Copyrights Notice: Any unauthorized broadcasting, production, performance, distribution of the audio or the video with out the permission of Nalini Prabhakar is not acceptable and this will initiative further action as infringement of copyrights and other legal actions on any individuals or organizations who wish to do so. All Rights Reserved with Nalini Prabhakar | Uploading the video on another channel will receive a copyrights strike.