Перейти к содержимому

కన్నుల జారిన కన్నీళ్లు ll kannula jaarina kannillu new#song BRO shalem raju garu#(yese ADIPATHI)

JESUS KING 🙏

0:00 / 0:00

కన్నుల జారిన కన్నీళ్లు ll kannula jaarina kannillu new#song BRO shalem raju garu#(yese ADIPATHI)

2 112 287 просмотров · 2 года назад
JESUS KING 🙏
10,4 тыс. подписчиков
2 112 287 просмотров · 2 года назад
కన్నుల జారిన కన్నీళ్లు ll kannula jaarina kannillu new#song#by BRO shalem raju garu#(yese ADIPATHI) #newsongs #thandrisannidhiministries #newalbumsong పల్లవి :  కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు  ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవునికార్యాలు ఉందిలే దీవెన ఎందుకావేదన  పొందిన యాతన దేవుడే మరచునా (2)  చరణం 1:  పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే  ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు                                                         " ఉంది లే "  చరణం 2 :  అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన  ఆత్మీయుల  ప్రేమ నిదురించిన  అసమానమైన నా దేవుని  బలమైన బాహువు నిను వీడునా  యేసు నిలిచాడు నీ ముందు  నీకు చేసెను కనువిందు (2)