నను విడువలేదయ్యా నేను పారిపోయిన |Telugu Christian Song | Jesus Worship song |
Jaipaul Foundation
0:00 / 0:00
నను విడువలేదయ్యా నేను పారిపోయిన |Telugu Christian Song | Jesus Worship song |
847 просмотров · 2 дня назад
Jaipaul Foundation
364 подписчика
847 просмотров · 2 дня назад
Christian Song Lyrics
Sing to the Lord
నన్ను విడువలేదయ్య
August 26, 2026 Tony John KattaComfort - ఆదరణ పాటలు, Praise - స్తుతి పాటలు, Prayer - ప్రార్థన పాటలు, Repentance - పశ్చాత్తాప పాటలుnannu viduvaledayya lyrics, nannu viduvaledayya song lyrics in english, nannu viduvaledayya song lyrics in telugu, నన్ను song lyrics
నన్ను విడువలేదయ్య | Manoj (MJ) Mathai | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
నన్ను విడువలేదయ్య నేను పారిపోయిన
వేదకి నన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనను నేను కాదనిపోయిన
వెంటాడి హత్తుకున్నావు (2)
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృపలను నన్ను విడువక కనికరిస్తూనే ఉందయ్య (2)
వందనాలయ్య యేసు వందనాలయ్య యేసు (4)
1. మొండి జీవితమే నాది మార్పుకోరనది
అహంకారమే నాలో అలలై పొంగుచుండెను (2)
అన్నీ ఉన్నాయన్న గర్వం
నీ మధుర స్వరము వినలేకపోయింది (2)
అకస్మాత్తుగా నా జీవితం
అంధకారంలో పడిపోయింది
నా హృదయం ముక్కలై చేల్లాచెదురై పోయింది (2)
॥ నీ ప్రేమ నిత్యము ॥
2. గాఢాంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతనన్న ఆశే లేకుండా కృంగచేసేను (2)
కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చొని
మొరపెట్టి ప్రార్థించిచున్నాను (2)
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్యవెలుగులతో నను నింపావు
నా స్థితిగతులే మార్చేశావు
నూతన జీవం నాకిచ్చావు (2)
॥ నీ ప్రేమ నిత్యము ॥