సోలిపోవలదు — మనస్సా — సోలిపోవలదు - Evangelist Bro. Dr. Malla Yesupadam
MALLA YESUPADAM
0:00 / 0:00
సోలిపోవలదు — మనస్సా — సోలిపోవలదు - Evangelist Bro. Dr. Malla Yesupadam
58 просмотров · 3 дн. назад
MALLA YESUPADAM
99 подписчиков
58 просмотров · 3 дн. назад
🎵 సోలిపోవలదు
పల్లవి:
సోలిపోవలదు — మనస్సా — సోలిపోవలదు(2)
నినుగని పిలచిన దేవుడు — విడచిపోతాడా? (2)
సోలిపోవలదు — మనస్సా — సోలిపోవలదు
1. ఇక్కట్లు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను(2)
ప్రియుడు నిన్ను చేరదీసిన — ఆనందం కాదా?(2)
సోలిపోవలదు — మనస్సా — సోలిపోవలదు
2. శోధనలను జయించినచో — భాగ్యవంతుడవు(2)
జీవ కిరీటం మోయువేళ — ఎంత సంతోషము!(2)
సోలిపోవలదు — మనస్సా — సోలిపోవలదు
3. వాక్కు ఇచ్చిన దేవుని నీవు — పాడి కొనియాడు(2)
తీర్చిదిద్దే ఆత్మ నిన్ను — చేర ప్రార్థించు(2)
సోలిపోవలదు — మనస్సా — సోలిపోవలదు(2)
నినుగని పిలచిన దేవుడు — విడచిపోతాడా? (2)
సోలిపోవలదు — మనస్సా — సోలిపోవలదు