Перейти к содержимому

పుట్టింది మెరుగోని పల్లె.. పెరిగింది మెరుగోని పల్లె | పార్ట్ -3 |Dr. G Mohan Rao | Kongavalu Kathi |

Kongavalu Kathi

0:00 / 0:00

పుట్టింది మెరుగోని పల్లె.. పెరిగింది మెరుగోని పల్లె | పార్ట్ -3 |Dr. G Mohan Rao | Kongavalu Kathi |

385 просмотров · 10 дн. назад
Kongavalu Kathi
179 подписчиков
385 просмотров · 10 дн. назад
ప్యాదోళ్ళ దేవుడు పండుగ సాయన్న అజరామరుడు. తెలంగాణ రాబిన్ హుడ్, ప్రజా వీరుడు సాయన్న పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం. సాయన్న సాహసం, ధైర్యం, తెగువ, పట్టుదల , మరణానికి తలవంచని నైజం గగుర్పాటును కలిగిస్తాయి. నిరంకుశత్వం, దోపీడీ, దౌర్జన్యం , అధికారం ముందు వనపర్తి సంస్థానం రాణి శంకరమ్మ సాయన్నను బతికించడానికి చేసిన ప్రయత్నాలు నిలువలేకపోయాయి. ఫలితంగా తిరుమల దేవునిగుట్ట బండరాళ్ల దగ్గర సాయన్నకు శిరచ్ఛేదం . సాయన్న ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న దేవుడు. ఆయనకు మరణం లేదు. డక్కలి కళాకారుల వంటి అసంఖ్యాక సంచార కళాకారుల నోటి ఊటళ్ళ ఊరూరూ తిరుగుతూనే ఉంటాడు. ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటాడు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య,కథల రాములు వంటి వాళ్ళ కిన్నెర మెట్ల మీద చైతన్యాన్ని నూరి పోస్తూనే ఉంటాడు. సాయన్నకు జోహార్లు.