శ్రీ లక్ష్మీదేవి సందమామ బతుకమ్మాయె సందమామ బతుకమ్మ కథాగేయం | Dr. Gaddam Mohan Rao | KONGAVALU KATHI
Kongavalu Kathi
0:00 / 0:00
శ్రీ లక్ష్మీదేవి సందమామ బతుకమ్మాయె సందమామ బతుకమ్మ కథాగేయం | Dr. Gaddam Mohan Rao | KONGAVALU KATHI
905 просмотров · 3 нед. назад
Kongavalu Kathi
179 подписчиков
905 просмотров · 3 нед. назад
తెలంగాణ మాగాణంలో మాత్రమే కనిపించే పూలజాతర బతుకమ్మ.బతికిన అమ్మ, బతికించే అమ్మ, బతుకును ఇచ్చే అమ్మ. లక్ష్మీదేవి, పార్వతీదేవి అంశగా, ప్రకృతికి ప్రతిరూపంగా భావించే పండుగ బతుకమ్మ. ముగురమ్మల ఏకరూపం. గౌరీ దేవి మహిషాసురుని వధించి, అలసిపోయింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు స్పృహ కోల్పోతుంది. దేవతలందరూ గౌరీదేవిని బతుకమ్మ అని ప్రార్ధించి తొమ్మిది రోజుల పాటు పాటలు పాడుతూ ఆడతారు. దశమి రోజున గౌరీదేవి బతికిన అమ్మగా, బతుకమ్మగా అవుతుంది. అయితే ' శ్రీ లక్ష్మీదేవి సందమామ బతుకమ్మాయె సందమామ ' అనే ధర్మాంగదుని
పాటలో లక్ష్మీదేవి బతుకమ్మగా మారడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాటకు ప్రేరణ బిరుదురాజు రామరాజు గారు, భట్టు నరసింహ కవి గారు. తంగెడుపూల తల్లి, గునుగు పూల తల్లికి నీరాజనాలు.