ఎక్కువ కష్టపడకుండా 5 మినిట్స్ లోనే ప్రిపేర్ చేసుకునే మురుకులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి #ఫెస్టివల్
sriveniraja
0:00 / 0:00
ఎక్కువ కష్టపడకుండా 5 మినిట్స్ లోనే ప్రిపేర్ చేసుకునే మురుకులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి #ఫెస్టివల్
220 просмотров · 9 дн. назад
sriveniraja
71 подписчик
220 просмотров · 9 дн. назад
ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి వేసుకోవాలి.
అందులో కారం, ఉప్పు, వాము వేసి బాగా కలపాలి.
వేడి నూనె వేసి కలిపి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పిండిలా కలుపుకోవాలి.
కారప్పూస గిద్దలో పిండి వేసుకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి, కారప్పూసను నూనెలో గుండ్రంగా ఒత్తాలి.
మీడియం మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
😋 అంతే! ఎంతో రుచికరమైన, కరకరలాడే ఇంటి తయారీ కారప్పూస రెడీ!
కారప్పూస #Karapusa #KarapusaRecipe #TeluguRecipes #SnacksRecipe #CrispySnacks #HomemadeSnacks #AndhraRecipes #తెలుగువంటలు #EasySnacks