పాతకాలం నాటి బీరట్లు ఇలా చేస్తే ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు | Beerattlu Telugu Recipe
Prasad's Kitchen
0:00 / 0:00
పాతకాలం నాటి బీరట్లు ఇలా చేస్తే ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు | Beerattlu Telugu Recipe
411 просмотров · 5 мес. назад
Prasad's Kitchen
5,8 тыс. подписчиков
411 просмотров · 5 мес. назад
#beerattlu
#beerattlutelugurecipe
#summerbreakfast
#tastybeerattlu
#bodycoolbeerattlurecipe
#highprotienbeerattlu
#traditionalbeerattlurecipe
#homemadebeerattlu
#teluguvantalu
#southindianbreakfast
#prasadskitchen
#pesarapappuattlu
#beerakayadosa
beerattlu recipe
beerattlu telugu recipe
simple breakfast ideas
andhra beerattlu
traditional beerattlu
homemade beerattlu
summer special beerattlu
telugu vantalu
village breakfast recipe
prasad's kitchen
easy dosa recipes
బీరట్లు ఇలా చేస్తే వేసవిలో ఒంటికి చలువతో పాటు రుచికి అందరూ ఫిదా అయిపోతారు ...
😍వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని ఇచ్చే బీరట్లు తయారీ చూద్దామా... తక్కువ పదార్ధాలతో క్షణాల్లో చేసుకునే చాలా పాతకాలంనాటి రెసిపీ ఇది... ఒక్కసారి దీని తయారు చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ ఫిదా కావాల్సిందే... బీరట్లు ఒంటికి చల్లదనంతో పాటు కావాల్సినంత ప్రొటీన్ కూడా లభిస్తుంది. వంట నేర్చుకునే వారు కూడా చాలా సులువుగా వీటిని తయారు చేసుకోవచ్చు.
ఈ బీరట్లు చేయడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న పదార్థాలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా సాయంత్రం స్నాక్‌గా కూడా చాలా బాగుంటాయి 👌
ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు 👇
✔️ పర్ఫెక్ట్ బీరట్లు బ్యాటర్ ఎలా తయారు చేయాలి
✔️ కరకరలాడేలా ఎలా వేయాలి
✔️ టేస్ట్ పెంచే చిన్న చిన్న టిప్స్
ఈ బీరట్లు కొబ్బరి చట్నీ, కారం పొడి లేదా అల్లం పచ్చడి తో తింటే ఇంకా రుచిగా ఉంటాయి 😋
మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి 💬
వీడియో నచ్చితే 👍 Like చేయండి, మీ ఫ్రెండ్స్‌తో Share చేయండి, ఇంకా ఇలాంటి సూపర్ రుచుల కోసం మా ఛానెల్‌ని Subscribe చేయండి 🔔
కావాల్సిన పదార్ధాలు:-
బియ్యం: 1 కప్పు
పెసరపప్పు: 1 కప్పు
బీర కాయలు: అరకిలో
ధనియాల కారం: రుచికి సరిపడ
ఉప్పు: రుచికి సరిపడ
కరివేపాకు: 2 రెమ్మలు
కొత్తిమీర: కొద్దిగా
పసుపు: చిటికెడు
జీలకర్ర: కొద్దిగా
నూనె: 2Tsp