నన్ను గన్నయ్య రావే నా యేసు | Nannu Gannayya | కన్నీటి ప్రార్థన గీతం | Balavari Samson
Balavari Gospel Studio и ещё 2
0:00 / 0:00
నన్ను గన్నయ్య రావే నా యేసు | Nannu Gannayya | కన్నీటి ప్రార్థన గీతం | Balavari Samson
14 118 просмотров · 2 месяца назад
Balavari Gospel Studio и ещё 2
14 118 просмотров · 2 месяца назад
jesus songs telugu |Telugu Christian songs |christian songs telugu |telugu christian songs latest | jesus telugu songs |telugu jesus songs | telugu worship songs |christian worship telugu
Watch, be blessed, and subscribe: / @balavarisamson-official 🙏
00:00 Intro – Instrumental Worship Opening
00:28 Chorus –
01:05 Verse 1 –
01:50 Chorus –
02:20 Verse 2 –
03:05 Chorus –
03:35 Verse 3 –
04:20 Final Chorus –
04:48 Outro
🎵 *నన్ను గన్నయ్య రావే నా యేసు* is a heartfelt Telugu Christian worship song expressing repentance, surrender, and a sincere longing to walk closely with the Lord Jesus Christ. May this timeless song draw you nearer to God and strengthen your faith.
🎵 Song Lyrics
*పల్లవి*
నన్ను గన్నయ్య రావే నా యేసు
నన్ను గన్నయ్య రావే నా ప్రభువా
నన్ను గన్నయ్య రావే నా యేసు
నన్ను గన్నయ్య రావే నా ప్రభువా
*చరణం 1*
ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను
ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను
పొందికగా చేయ రావే నా
పొందికగా చేయ రావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ
నన్ను గన్నయ్య రావే నా యేసు
నన్ను గన్నయ్య రావే నా ప్రభువా
*చరణం 2*
హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి
హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి
మొద్దులతో నింక కూటమి
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి
నన్ను గన్నయ్య రావే నా యేసు
నన్ను గన్నయ్య రావే నా ప్రభువా
*చరణం 3*
కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను
కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను
ఈ లోక మాయ సుఖేచ్ఛలు
ఈ లోక మాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి
నన్ను గన్నయ్య రావే నా యేసు
నన్ను గన్నయ్య రావే నా ప్రభువా
*చరణం 4*
దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను
దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను
కారణ గురువులింకెవ్వరు
కారణ గురువులింకెవ్వరు
లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి
నన్ను గన్నయ్య రావే నా యేసు
నన్ను గన్నయ్య రావే నా ప్రభువా
*చరణం 5*
నావంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని
నావంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని
దీవించి రక్షింపనిప్పుడే
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి
నన్ను గన్నయ్య రావే నా యేసు
నన్ను గన్నయ్య రావే నా ప్రభువా
---
📖 *Theme:* Repentance • Salvation • Surrender • Faith • Prayer • Devotion • Grace • Jesus Christ
#TeluguChristianSongs #TeluguWorshipSong #JesusSongsTelugu #ChristianSongsTelugu #GospelSongs #PraiseAndWorship #BalavariGospelStudio #TeluguGospelSongs #ChristianWorship #jesuschrist
నన్ను గన్నయ్య రావే నా యేసు | Nannu Gannayya Raave | Telugu Worship Song | Balavari Gospel Studio