బలమైన దేవుడవు||Balamina Devudavu||#teluguchristianworshipsongs
JC Worship Studio
0:00 / 0:00
బలమైన దేవుడవు||Balamina Devudavu||#teluguchristianworshipsongs
10 549 просмотров · 3 года назад
JC Worship Studio
32,8 тыс. подписчиков
10 549 просмотров · 3 года назад
Praise the Lord 🙏🙏
🔴SUBSCRIBE TO OUR CHANNEL🔴
♦️ If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. ♦️
we are doing only for the gospel, if you have any issues with our videos mail us.
ఏ విధం చేతనైన మీ పాటల హాక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరము వున్న ఎడల దయతో సమాచారం అందించగలరు..🙏🙏
Email: jcrelaxmusic@gmail.com
#LatestTeluguChristianWorshipSong #teluguchristiansongs #jesussongstelugu #christianmusic #balaminadevudavu
బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు
శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
హల్లెలూయా.......హల్లెలూయా (2)
హల్లెలూయా......హల్లెలూయా హోసన్న
హల్లెలూయా......హల్లెలూయా
1. ఎల్ ఓలామ్ (2)
అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)
హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా
2. ఎల్ షద్దాయ్ (2)
పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)
రెక్కలపై మోసెడి వాడా - రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) ||హల్లెలూయా||
3. అడోనాయ్ (2)
ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2)
సర్వాధికారివి నీవు - సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) ||హల్లెలూయా||