Перейти к содержимому

ప్రతి దినము నూతన వాత్సల్యం- Prathi Dinamu Noothana Vatsalyam- P.J.Stephen Paul Songs

P. J. STEPHEN PAUL

0:00 / 0:00

ప్రతి దినము నూతన వాత్సల్యం- Prathi Dinamu Noothana Vatsalyam- P.J.Stephen Paul Songs

237 820 просмотров · 2 г. назад
P. J. STEPHEN PAUL
1,81 млн подписчиков
237 820 просмотров · 2 г. назад
Lyrics: ప్రతి దినము నూతన వచ్చాల్యం చూపే యేసయ్య 2 నీప్రేమను నేను మరువను నా యేసయ్య నీ సన్నిధి నేను విడువను నా యేసయ్య నేను స్తుతింతును నేను ఘనపరతును నిన్నే ఆరాధిస్తూ ఆనందించేదా నీలోయేసయ్య 1 john - 1;17 1.కలుషములెన్నో నాలో ఉన్న నీ రక్తముచే నను కడిగితివి తుఫానులంటి కష్టములేన్నో నాపై లేచినను నా నావకు నావికుడవై నను నడిపిన యేసయ్య Lk - 15:11-32 2.తప్పిపోయిన గొర్రెను నేను నీప్రేమతో పిలచి రక్షించితివి నీ సన్నిధిలోన నీవచించే కృప నిచ్చిన దేవా నీ మాటను జవదటను నా యేసయ్య 1 john - 1;17 Psa- 119:50 3.యేసుని రక్తమే నను రక్షించెను యేసుని మాటలే నను బ్రతికించెను యేసు నీవే తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు నీవెంటే నేవుంటే నాకు కోదువేఉండదయ్య