Перейти к содержимому

నా సమస్యలన్నియు యేసు -NAA SAMASYALANNIYU YESU- New Telugu Christian Worship Song-P.J.Stephen Paul

P. J. STEPHEN PAUL

0:00 / 0:00

నా సమస్యలన్నియు యేసు -NAA SAMASYALANNIYU YESU- New Telugu Christian Worship Song-P.J.Stephen Paul

1 169 340 просмотров · 3 года назад
P. J. STEPHEN PAUL
1,78 млн подписчиков
1 169 340 просмотров · 3 года назад
Music: Bro.Enoch Jagan నా సమస్యలన్నియు యేసు తప్పక తొలగిస్తాడు సజీవుడేసే నా రక్షణకర్త నేను చింతించను దేనిని గూర్చి లోకాన్ని జయించిన యేసు నా కాపరి నా చేయి విడువడు ఎడబాయడు యేసుతో సహవాసం చేసేదనేపుడు హృదయపు భారమునంత యేసు తొలగించును నాకు నెమ్మది నీచ్చిన నీ వాక్యము నేను మరువక నిత్యము ధ్యాన్నిoతునెపుడు యేసుని నామoలో శక్తి నే పొందేద యేసు రక్తమే విజయము నాకు దొరకేను శాశ్వత జీవము నీ సమస్యలన్నీటి నుండి యేసు తప్పక విడిపిస్తాడు సజీవుడేసు నా రక్షణకర్త నేను చింతించను దేనిని గూర్చి