Перейти к содержимому

//🥰 వీడియోలు తీయడం చూసి అందరూ బాగా help చేస్తున్నారు//🌺పల్లెటూరి ఇల్లాలిగా నేను చేసుకునే పనులు.

Anitha Patimini life style

0:00 / 0:00

//🥰 వీడియోలు తీయడం చూసి అందరూ బాగా help చేస్తున్నారు//🌺పల్లెటూరి ఇల్లాలిగా నేను చేసుకునే పనులు.

8 875 просмотров · 2 дн. назад
Anitha Patimini life style
396 подписчиков
8 875 просмотров · 2 дн. назад
హలో అండి అందరికీ నమస్కారం 🙏 ఈరోజు వీడియోలో నేను ఒక పల్లెటూరి ఇల్లాలిగా ఉదయం చేసుకునే పనులు ఈ వీడియోలో చూపిస్తాను. ఉదయం 5:30 కు నిద్రలేచిన తర్వాత బయటఊర్చి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి లోపల తుడుచుకున్నాను. లోపల శుభ్రం చేసుకున్న తర్వాత వంట చేశాను. నేను ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకుంటాను ఇంటిని నీటిగా ఎలా ఉంచుకుంటాను అనే విషయాలను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోను షేర్ చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 anitha patimini lifestyle please subscribe 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 #viralvideo #villagelifestyle #villagevlog #villagelife #youtubevideo #dailyvlog #dailyvideo #housewifelife #housewife #morningroutine #morning #like #subscribe