//🥰మా ఇంట్లో Frist time బతుకమ్మ పేర్చిన//మా ఊరిలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు #subscrib
Anitha Patimini life style
0:00 / 0:00
//🥰మా ఇంట్లో Frist time బతుకమ్మ పేర్చిన//మా ఊరిలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు #subscrib
1 324 просмотра · 3 дня назад
Anitha Patimini life style
403 подписчика
1 324 просмотра · 3 дня назад
హలో అండి అందరికీ నమస్కారం 🙏 ఈరోజు వీడియోలో నేను ఏ విధంగా బతుకమ్మ పెడుతున్న మీకు చూపిస్తా .మా ఇంట్లో ఫస్ట్ టైం నేను బతుకమ్మ చేస్తున్నా. మా ఊరిలో పెద్దఎత్తున బతుకమ్మ సంబరాలు జరిగాయి. మేము కూడా బతుకమ్మ తయారు చేసుకొని దుర్గమ్మ దగ్గరికి తీసుకుపోయి అక్కడ అందరం బతుకమ్మ కలిసి ఆడాము. మాకు చాలా సంతోషంగా అనిపించింది .మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏#bathukamma
#villagelife
#villagevlog
#dailyvlogs
#dailyroutine
#housewifelife
#youtubevideo
#viralvidio
#viral
#housewife
#like
#subscribe
#villegevideo