Перейти к содержимому

#అర్హత లేకున్న ప్రేమించావు / pastor #JyothiRaju / music Track with lyrics #mannachurch #tracks #4k

Vijay Gospel Tracks

0:00 / 0:00

#అర్హత లేకున్న ప్రేమించావు / pastor #JyothiRaju / music Track with lyrics #mannachurch #tracks #4k

16 515 просмотров · 6 месяцев назад
Vijay Gospel Tracks
835 подписчиков
16 515 просмотров · 6 месяцев назад
lyrics...... పల్లవి : అర్హత లేకున్న ప్రేమించావు - ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే అనుపల్లవి : కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే 1. లోకమునన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టుచేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను 2. శ్రమలు శోదనలు నన్నావరింపగా అజ్ఞానముచే నే హీనమవ్వగా మరణపు కొరలు నా చుట్టు చేరగా - నీ కృపతో నన్ను బ్రతికించితివే ఇంతగనన్ను ప్రేమించుటకు - ఏ పాటిడను యేసయ్య నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను #viral #trending #explore #drjayapaul #bapatla #4k #anand #explorepage #rajprakashpaul #tracks #jyothiraj #mannachurch