జాషువా చమత్కారాలు : HUMOUR IN JASHUVA POETRY
anchorpunnamaraju
0:00 / 0:00
జాషువా చమత్కారాలు : HUMOUR IN JASHUVA POETRY
58 210 просмотров · 10 дн. назад
anchorpunnamaraju
13,1 тыс. подписчиков
58 210 просмотров · 10 дн. назад
కళా ప్రపూర్ణ , పద్మభూషణ్ గుర్రం జాషువా ను తెలుగు సాహితీ లోకం .. “కవికోకిల” అనీ , ‘నవయుగ కవి చక్రవర్తి” అనీ గౌరవించింది . జాషువా కవిత్వంలో ఆవేదన ఉంది, ఆవేశం ఉంది, సామాజిక అసమానతలపై తిరుగుబాటు ఉంది, మానవత్వం మీద అపారమైన విశ్వాసం ఉంది. వీటన్నిటితో పాటు చురుక్కుమనిపించే చమత్కారమూ ఉంది. ఆయన కవిత్వంలో హాస్యం.... గాయానికి పూసిన లేపనం లాంటిది. “జాషువా కవిత్వం – పద్యానికి పట్టాభిషేకం” పేరుతో గతంలో చేసిన వీడియొ కి మీనుంచి లభించిన అద్భుతమైన స్పందన కు మీ అందరికీ ధన్యవాదాలు. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఆ వీడియో చూడకపోతే , ఆ వీడియొ లింకును description లో ఇస్తున్నాను. అది కూడా చూడండి . ఈ వీడియొ లో “ జాషువా కవిత్వ చమత్.కారాల ..మెచ్చు తునకలు” కొన్నిటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్ లో కామెంట్ గా వ్రాయండి.జాషువా కవితా చమత్కారాన్ని ఆస్వాదిద్దామా ..