కదంబం ప్రసాదం టేస్ట్ అయితే అద్భుతం 😋 పక్కా కొలతలతో | Temple Style Kadambam Recipe |in Telugu
Swapnarecipes9014
0:00 / 0:00
కదంబం ప్రసాదం టేస్ట్ అయితే అద్భుతం 😋 పక్కా కొలతలతో | Temple Style Kadambam Recipe |in Telugu
255 просмотров · 2 дн. назад
Swapnarecipes9014
72,4 тыс. подписчиков
255 просмотров · 2 дн. назад
కదంబం ప్రసాదం టేస్ట్ అయితే అద్భుతం 😋 పక్కా కొలతలతో | Temple Style Kadambam Recipe |in Telugu@Swapnarecipe9014 #కదంబం ప్రసాదం#KadambamPrasadam #NavratriSpecial#TempleStyleKadambam #PrasadamRecipes #TeluguCooking. ఫ్రెండ్స్, దేవి నవరాత్రుల ప్రత్యేక కదంబం ప్రసాదం (Navratri Special Kadambam Prasadam) నేను ఇంట్లో నా చేతులతో స్వయంగా తయారు చేశాను. నమ్మండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా అద్భుతంగా వచ్చింది! అచ్చం గుడిలో పంచే ప్రసాదం రుచి గుర్చొచ్చింది. మీరు కూడా ఈ పద్ధతిలో కదంబం చేసి మీ ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. 🙏