Перейти к содержимому

Jesus song # nive yesayya najivana githamaya # jesus telugu song# jesus worship song #

@kiyoshi entertainer@

0:00 / 0:00

Jesus song # nive yesayya najivana githamaya # jesus telugu song# jesus worship song #

114 просмотров · 2 недели назад
@kiyoshi entertainer@
661 подписчик
114 просмотров · 2 недели назад
Br. Steven son Niveyesayya - najivana githamaya "A song of gratitude and surrender — to the One whose merciful love is visible, tender, and eternal.From whispered prayers to life’s storms, this melody honors Jesus, our constant companion and guiding light." Lyrics : నీవే యేసయ్యా… నా జీవన గీతమయ్యా నీ కృపయె యేసయ్యా… నా బలమై నిలిచెనయ్యా నీవే యేసయ్యా… నా జీవన గీతమయ్యా నీ కృపయె యేసయ్యా… నా బలమై నిలిచెనయ్యా నా ఆశ నీవు … నా ద్యాస నీవు నా తోడు నీవు... నా నిడా నీవు నీ ప్రేమే చాలయ్య... యేసయ్యా...యేసయ్యా... నీవే యేసయ్యా… నా జీవన గీతమయ్యా నీ కృపయె యేసయ్యా… నా బలమై నిలిచెనయ్యా కన్నీటి లోయలో నడిపించావు కష్టాల వేళలో కరుణించావు ఎవరూ లేని నాకే నీవు ఆదరణ కర్తవే నిలుచున్నావు కన్నీటి లోయలో నడిపించావు కష్టాల వేళలో కరుణించావు ఎవరూ లేని నాకే నీవు ఆదరణ కర్తవే నిలుచున్నావు నీ ప్రేమే మధురమాయా.... నీ కృపాయె మధురమాయా నా జీవితమంతటితో నీకు స్తుతులర్పింతున్నాయా నీ ప్రేమే మధురమాయా.... నీ కృపాయె మధురమాయా నా జీవితమంతటితో నీకు స్తుతులర్పింతున్నాయా నీవే యేసయ్యా… నా జీవన గీతమయ్యా నీ కృపయె యేసయ్యా… నా బలమై నిలిచెనయ్యా చీకటి దారిలో వెలుగై నావు ఓడిన నన్ను గెలిపించావు నా ప్రతి అడుగులో తోడున్నావు నాకోసం నీవు బలిఅయ్యావు చీకటి దారిలో వెలుగై నావు ఓడిన నన్ను గెలిపించావు నా ప్రతి అడుగులో తోడున్నావు నాకోసం నీవు బలిఅయ్యావు కృపగల యేసయ్య ప్రేమించే తండ్రివయ్య నా మార్గము నాంతటిని నీతోనే నడుతున్నాయా కృపగల యేసయ్య ప్రేమించే తండ్రివయ్య నా మార్గము నాంతటిని నీతోనే నడుతున్నాయా నీవే యేసయ్యా… నా జీవన గీతమయ్యా నీ కృపయె యేసయ్యా… నా బలమై నిలిచెనయ్యా నీవే యేసయ్యా… నా జీవన గీతమయ్యా నీ కృపయె యేసయ్యా… నా బలమై నిలిచెనయ్యా నా ఆశ నీవు … నా ద్యాస నీవు నా తోడు నీవు... నా నిడా నీవు నీ ప్రేమే చాలయ్య... యేసయ్యా...యేసయ్యా... నీవే యేసయ్యా… నా జీవన గీతమయ్యా నీ కృపయె యేసయ్యా… నా బలమై నిలిచెనయ్యా All Glory to God# Please continue to pray for Passion For me Be Blessed and stay connected with us!!                #steven son Songs #Telugu jesus Songs2026 #Telugu worship Songs2026​ #christmassongstelugu​ #KennySalvadi​ #christmassongs​ #teluguchristmassongs​ #christiantelugusongs​ #teluguchristmassong​ #christmassongsdances​ #TeluguChristmasSong​ #TopTeluguChristmasSong​ #teluguchristmassongs2025​ #christmasskits​ #teluguchristmassong2025​ #Christmas2025​ #ChristmasDanceChallenge​ #ChristianCelebration​ #JoyfulMusic​ #TeluguDance​ #ChristmasJoy​ #CelebrateChristmas​ #FamilyChristmas​ #DanceForJoy​ #TeluguChristmasSongs​ #TeluguChristianMusic​ #NewTeluguchristianSongs2025​ #Teluguchristiandevotionalsongs2025​ #TeluguchristianSundayschoolsongs​ #calvarytemplenewsongs​ #Teluguchristian2026Christmassongs​ #Teluguchristian2026christiansongs​ #SPBalu​ #ChristmasSongs​ #MassSongs​ #HemaChandraSongs​ #JKChristopherTeluguchristianSongs​ #SharonSistersSongs​ #ChristianDevotionalFolkSongs​ #2025ChristianSongs​ #LatestTeluguChristianSongs​ #NewSongs2025​ #LatestSongsWithLyrics​ #kidsactionsongs2025​ #Jashuashaiksongs​ #Bestsong​