రాముడినే ఏడిపించిన FAKE 😱 | AI Fake Videos ఎందుకు ఆపాలి? | Punch Puranam
Punch Puranam
0:00 / 0:00
రాముడినే ఏడిపించిన FAKE 😱 | AI Fake Videos ఎందుకు ఆపాలి? | Punch Puranam
65 просмотров · 7 дн. назад
Punch Puranam
18 подписчиков
65 просмотров · 7 дн. назад
ఒక్క fake సంఘటన... రాముడే కుప్పకూలిపోయాడు 😢
Friend చేసిన AI morphed video కి చింటూ ❤️ కొట్టాడు. తాతయ్య చెప్పిన రెండు కథలు:
📜 వాల్మీకి రామాయణం, యుద్ధ కాండ: ఇంద్రజిత్తు సృష్టించిన మాయ సీత. సీత fake, కానీ రాముడి కన్నీళ్ళు నిజం.
📜 మహాభారతం, సభా పర్వం: ద్రౌపది సభలో వందమంది మౌనంగా ఉంటే, నిజం మాట్లాడింది వికర్ణుడు ఒక్కడే.
Fake video కనిపిస్తే: like వద్దు, forward వద్దు, report చేయండి 🛑
Help: Cyber crime helpline 1930 · cybercrime.gov.in
⏱ 0:00 చింటూ ❤️ · 0:46 మాయ సీత · 1:36 విభీషణుడి నిజం · 2:57 ద్రౌపది సభ · 3:19 వికర్ణుడు · 4:54 5 అడుగులు · 6:04 వికర్ణ Challenge
Subscribe to Punch Puranam 🔔
Animation & voices made with AI tools. Present-day characters are fictional.
#AIFakeVideos #Deepfake #Ramayanam #PunchPuranam