Перейти к содержимому

లోన్ కి వెళ్తున్నారా? ఇది చూడండి! | బ్యాంక్ లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది? | కిరణ్ కథ

Two Shores

0:00 / 0:00

లోన్ కి వెళ్తున్నారా? ఇది చూడండి! | బ్యాంక్ లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది? | కిరణ్ కథ

402 просмотра · 2 нед. назад
Two Shores
4 подписчика
402 просмотра · 2 нед. назад
షాప్ బాగా నడుస్తుంది, డబ్బులు వస్తున్నాయి… అయినా బ్యాంక్ లోన్ రిజెక్ట్ చేసింది. ఎందుకు? ఈ వీడియోలో కిరణ్ కథ ద్వారా బ్యాంక్ ఏం చూస్తుందో, ఏ 6 పేపర్లు కావాలో, Mudra & CGTMSE స్కీమ్స్ ఏంటో సింపుల్ గా చెప్పాం. 📌 ఈ వీడియోలో: • బ్యాంక్ అడిగే 6 పేపర్లు (CIBIL, ITR, బ్యాంక్ స్టేట్మెంట్, GST, P&L + బ్యాలెన్స్ షీట్, Udyam) • లోన్ రిజెక్ట్ అయ్యే 7 కారణాలు • సెక్యూరిటీ లేకుండా లోన్: Mudra, CGTMSE • 2 ఏళ్ల లోన్-రెడీ ప్లాన్ ⚠️ ఇది ఒక ఉదాహరణ కథ. పేర్లు కల్పితం. మేము లోన్ ఇవ్వము. లోన్ కి కావాల్సిన బుక్స్, GST, ITR పేపర్లు రెడీ చేస్తాం. 📩 Instagram: @twoshores.in 🔔 ఇలాంటి వీడియోల కోసం Subscribe చేయండి. #BusinessLoan #TeluguBusiness #GST #ITR #MudraLoan #CIBIL #smallbusiness