🍗 ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రై చేసి చూడండి.. చాలా టేస్టీగా ఉంటుంది 😋# telugu
Mana vantillu Recipes
0:00 / 0:00
🍗 ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రై చేసి చూడండి.. చాలా టేస్టీగా ఉంటుంది 😋# telugu
140 просмотров · 11 дн. назад
Mana vantillu Recipes
45 подписчиков
140 просмотров · 11 дн. назад
నమస్కారం ఫ్రెండ్స్! ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా, తక్కువ సమయంలో చేసుకునే సింపుల్ అండ్ క్విక్ చికెన్ ఫ్రై రెసిపీని చూపించాను. ముక్క అస్సలు గట్టిపడకుండా సాఫ్ట్‌గా, జ్యూసీగా రావాలంటే ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది.
మీకూ ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి మరియు మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
#ChickenFry #SimpleChickenFry #ChickenRecipes #TeluguVantalu #Cooking