Перейти к содержимому

అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రవ్వ కేసరి ప్రసాదం 😍 | Soft & Delicious Rava Kesari Recipe |

NameisAnagha

0:00 / 0:00

అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రవ్వ కేసరి ప్రసాదం 😍 | Soft & Delicious Rava Kesari Recipe |

290 просмотров · 4 дня назад
NameisAnagha
30 подписчиков
290 просмотров · 4 дня назад
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఎంతో రుచికరమైన, మెత్తగా నోట్లో కరిగిపోయే రవ్వ కేసరి ప్రసాదాన్ని ఈరోజు తయారు చేసుకున్నాం. 🙏🌺 చాలా సులభంగా తయారయ్యే ఈ రవ్వ కేసరిని మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియో నచ్చితే Like చేయండి, మీ కుటుంబ సభ్యులతో Share చేయండి. ఇలాంటి మరిన్ని నవరాత్రి ప్రసాదాల కోసం నా ఛానల్‌ను Subscribe చేసుకుని మీ ఆదరణ అందించండి. ❤️ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. 🙏 జై మాతా దీ! 🌺 #RavaKesari #రవ్వకేసరి #NavaratriSpecial #దసరాప్రసాదాలు #AmmaVariNaivedyam #KesariRecipe #TeluguRecipes #NavaratriNaivedyam