పాలకొల్లులో ఫేమస్ బజ్జీపప్పు & ఛాట్ ॥ కృష్ణ బజ్జీపప్పు బండి ॥ #chatmasala ॥ బజ్జీపప్పు ॥ #palakollu
JRN Journalist Ravi News
0:00 / 0:00
పాలకొల్లులో ఫేమస్ బజ్జీపప్పు & ఛాట్ ॥ కృష్ణ బజ్జీపప్పు బండి ॥ #chatmasala ॥ బజ్జీపప్పు ॥ #palakollu
2 763 просмотра · 4 г. назад
JRN Journalist Ravi News
5,88 тыс. подписчиков
2 763 просмотра · 4 г. назад
పాలకొల్లులో ఫేమస్ బజ్జీపప్పు, ఛాట్ ॥ కృష్ణ బజ్జీపప్పు బండి ॥ #chatmasala ॥ బజ్జీపప్పు ॥ #palakollu ॥
పాలకొల్లు యడ్లబజార్ సెంటర్లో కృష్ణ బజ్జీపప్పు బండి దగ్గర తీసిన వీడియో ఇది. హాయ్ ఫ్రెండ్స్.. ఈ వీడియోను లైక్, కామెంట్ & షేర్ చేయండి. JRN ఛానల్ ను సబ్ స్క్రబ్ చేయండి.
JRN Journalist Ravi News అనేది ప్రజలతో మమేకమై నడిచే YouTube ఛానెల్. దీని ద్వారా అన్ని వర్గాలకు సమాచారం అందుతుంది. వివిధ సంఘటనలు, అంశాలపై చర్చలు, మోటివేషన్ & లైవ్ పోగ్రామ్ వీడియోలు వుంటాయి. ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లో ప్రతిభావంతులు, విద్యావేత్తలు, ఆద్మాత్మిక వేత్తలు, క్రీడాకారులు, కళాకారులు, జ్యోతిష్య నిపుణుల ఇంటర్వ్యూలు ఉంటాయి. యువత, మహిళలు, వ్యవసాయం, అధునాతన యంత్రాలు, ఆక్వా సాగు, పరిశ్రమల ఆధారిత వార్తలు సరికొత్త కోణంలో వుంటాయి. భక్తి, ట్రెండింగ్ టాపిక్లు, సినిమా వార్తలు, రివ్యూలు, కామెడీ వీడియోలు, వైరల్ వీడియోలు, ఆరోగ్యం మరియు అందం చిట్కాలు, న్యూమరాలజీ చిట్కాలు, ప్రజా సమస్యలపై నిరంతరం అప్డేట్స్ వుంటాయి. ఎడ్యుకేషన్, పుడ్, హస్పటల్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్ లకు సపోర్ట్ గా వీడియోలు వుంటాయి.