Перейти к содержимому

దేహంబులై పొదిగెడిది -పెదతిరుమలాచార్య కీర్తన (Dehambulai Podigedidi - Peda Tirumalacharya Keerthana)

Bijjam Brothers

0:00 / 0:00

దేహంబులై పొదిగెడిది -పెదతిరుమలాచార్య కీర్తన (Dehambulai Podigedidi - Peda Tirumalacharya Keerthana)

1 384 просмотра · 11 дн. назад
Bijjam Brothers
19,3 тыс. подписчиков
1 384 просмотра · 11 дн. назад
దేహంబులై పొదిగెడిది -పెదతిరుమలాచార్య సంకీర్తన (Dehambulai Podigedidi - Peda Tirumalacharya Sankeerthana) Singer - శ్రీ Madhu Balakrishnan గారు; Composer: శ్రీ V B Sai Krishna Yachendra గారు (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - శ్రీనివాసా ! దేహంబులై పొదిగెడిది నీ మాయయట అందులోని చైతన్యంబు నీవట కోరికోరి సుఖదుఃఖంబు లనుభవించువారు జీవులట ఇన్ని చందంబులం గలిగెడు ఫలంబులు స్వర్గనరకంబులట ఇవీ యెన్నటికి దెగని కర్మబంధంబులట ఈ సంసారంబు చేసి కూడఁ బెట్టంగా మిగిలిన లాభంబులు పుణ్యపాపంబులట ఇవి నీకు లీలావినోదంబులట దీనికి తుద యేది మొదలేది? ఇటువలె ననాదియై సత్యమై జరగుచున్నదిప్రపంచంబు ఈ యర్ధంబుఁ దెలియఁ దరముగాదు ఇంక నేమని విన్న వించవచ్చు? మీచిత్తంబు నాభాగ్యము! శ్రీవేంక టేశ్వరా!