ఇలాంటి వైభవం ఎక్కడా చూడలేరు రాజమండ్రి దేవి చౌక్‌లో అమ్మవారి అద్భుత ఉత్సవాలు #rajahmundry #devichowk
Big Breaking Ap-24
0:00 / 0:00
ఇలాంటి వైభవం ఎక్కడా చూడలేరు రాజమండ్రి దేవి చౌక్‌లో అమ్మవారి అద్భుత ఉత్సవాలు #rajahmundry #devichowk
2 877 просмотров · 17 ч назад
Big Breaking Ap-24
23,7 тыс. подписчиков
2 877 просмотров · 17 ч назад
ఇలాంటి వైభవం ఎక్కడా చూడలేరు! రాజమండ్రి దేవి చౌక్‌లో అమ్మవారి అద్భుత ఉత్సవాలు!
Rajahmundry Devi Chowk Dasara Festival 2026 | Grand Baahubali Style Sets & Stunning Light Decorations
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దేవి చౌక్‌లో శ్రీశ్రీశ్రీ బాలాత్రిపుర సుందరీదేవి 93వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కిలోమీటర్ల మేర మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, బాహుబలి సినిమాలను తలపించే భారీ సెట్టింగులు, అమ్మవారి దివ్య అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ అద్భుతమైన నవరాత్రి మహోత్సవాల వైభవాన్ని మీరూ ఈ వీడియోలో వీక్షించండి.
📝Description
The 93rd Sri Devi Sharannavaratri Mahotsavams of Sri Sri Bala Tripura Sundari Devi are being celebrated grandly at Devi Chowk, Rajahmundry. Devotees from across the erstwhile East Godavari district are visiting in large numbers. Spectacular kilometer-long lighting decorations, magnificent Bahubali-style grand sets, and divine decorations make this festival a breathtaking visual and spiritual experience. Watch the video to witness the grandeur of Rajahmundry Devi Chowk Navaratri celebrations.
Jai Bala Tripura Sundari Devi!
Subscribe to BigBreaking AP-24 for more local news, devotional videos, and festival updates.
🔥Hashtags
#Rajahmundry #DeviChowk #BalaTripuraSundariDevi #Navaratri2026 #Sharannavaratri #DasaraFestival #RajahmundryDasara #DeviChowkFestival #EastGodavari #TempleFestival #Devotional #TeluguNews #BigBreakingAP24
Hi, Welcome to our Official YouTube Channel Big Breaking AP-24 🎬
We bring you the latest and most interesting updates on:
👉 Tollywood News
👉 Breaking News
👉 Trending Topics
👉 Latest Updates
Stay informed and entertained with our regular videos!
If you enjoy our content, please Subscribe to our channel and support us for more exciting updates 🙌
⬛ Channel Link
👇👇👇👇👇👇👇
/ @bigbreakingap-24