🥚🌶️ ఎగ్ దమ్ మసాలా కర్రీ ఎప్పుడైనా చేసారా? 😋
kranthi multi vlogs
0:00 / 0:00
🥚🌶️ ఎగ్ దమ్ మసాలా కర్రీ ఎప్పుడైనా చేసారా? 😋
238 просмотров · 5 дней назад
kranthi multi vlogs
1,09 тыс. подписчиков
238 просмотров · 5 дней назад
🥚🌶️ ఎగ్ దమ్ మసాలా కర్రీ ఎప్పుడైనా చేసారా? 😋
రోజూ చేసే ఎగ్ కర్రీకి కాస్త డిఫరెంట్‌గా, మసాలా ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉండే ఎగ్ దమ్ మసాలా కర్రీని ఈ వీడియోలో చేసాను. ❤️
ఇంట్లో ఉన్న పదార్థాలతో సింపుల్‌గా, ఈజీగా చేసుకునే విధానం. అన్నం, రోటీ, చపాతీతో చాలా బాగుంటుంది. 😍
📝కావాల్సిన పదార్థాలు: 🥚 గుడ్లు – 3
🧅 ఉల్లిపాయలు – 2
🍅 టమాటాలు – 2
🌶️ పచ్చిమిర్చి – 3
🫚 అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
🌶️ కారం – 1 టీస్పూన్
🧂 ఉప్పు – తగినంత
🟡 పసుపు – ¼ టీస్పూన్
🥄 గరం మసాలా – ½ టీస్పూన్
🌿 కొత్తిమీర – కొద్దిగా
🛢️ నూనె – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
💧 నీరు – అవసరమైనంత
వీడియో నచ్చితే 👍 Like చేయండి
💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి
📲 మీ Friends & Familyకి Share చేయండి
🔔 Kranthimultivlogs ని Subscribe చేయడం మర్చిపోవద్దు!
మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు ❤️
#EggDumMasalaCurry #EggCurry #EggRecipe #SpicyEggCurry #EasyRecipe #TastyRecipe #HomeCooking #Kranthimultivlogs