Перейти к содержимому

ఉలవల రైస్ | Ulavala Annam | Lunch Box | Horse Gram Rice | Variety Rice Recipes

HomeCookingTelugu

0:00 / 0:00

ఉలవల రైస్ | Ulavala Annam | Lunch Box | Horse Gram Rice | Variety Rice Recipes

411 322 просмотра · 1 г. назад
HomeCookingTelugu
269 тыс. подписчиков
411 322 просмотра · 1 г. назад
📌Easy & Tasty Rice Recipes 👉 :    • Rice Recipes | Variety Rice, Pulao & Fried...   Easy & Tasty Rice Recipes :    • Rice Recipes | Variety Rice, Pulao & Fried...   Quick & Tasty Variety Rice :    • Variety Rice Recipe | BEST Rice Recipes fo...   ఉలవల రైస్ | Ulavala Annam | Lunch Box | Horse Gram Rice | Variety Rice Recipes | ‪@HomeCookingTelugu‬ #ఉలవలరైస్ #UlavalaAnnam #LunchBox #HorseGramRice #VarietyRiceRecipes #homecookingtelugu #hemasubramanian Other Recipes Ulavala Dosa -    • ఉలవల దోశ | Horsegram Dosa | Protein Rich B...   Ulavala Chutney -    • ఉలవల చట్నీ | Horse Gram Chutney | Kollu Ch...   Chapters : Promo : 00:00 Soaking - 00:15 Ulavala Annam - 00:49 Tasting - 02:39 కావాల్సిన పదార్ధాలు : ఉలవలు - 1/2 కప్పు ( 125ml ) బియ్యం - 1 కప్పు ( 250ml ) నూనె - 1 టేబుల్స్పూన్ నెయ్యి - 1 టేబుల్స్పూన్ శనగపప్పు - 1 టీస్పూన్ ఆవాలు - 1 టీస్పూన్ జీలకర్ర - 1 టీస్పూన్ సోంపు గింజలు - 1 టీస్పూన్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 2 దంచిన వెల్లుల్లి రెబ్బలు - 10 పచ్చిమిరపకాయలు - 3 ఉప్పు - 1 టీస్పూన్ పసుపు - 1/2 టీస్పూన్ కారం - 1 టీస్పూన్ జీలకర్ర పొడి - 1 టీస్పూన్ ధనియాలపొడి - 2 టీస్పూన్లు తరిగిన టొమాటోలు - 3 కరివేపాకులు తరిగిన కొత్తిమీర నీళ్ళు - 3 కప్పులు తయారీ విధానం : ముందుగా అరా కప్పు ( 125ml )ఉలవలను ఎనిమిది గంటలు నానపెట్టుకోవాలి , ఒక కప్పు ( 250ml ) బియ్యం ను అరగంట పాటు నానపెట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో ఒక టేబుల్స్పూన్ నూనె , ఒక టేబుల్స్పూన్ నెయ్యి , ఒక టీస్పూన్ శనగపప్పు , ఒక టీస్పూన్ అవ్వలు , ఒక టీస్పూన్ జీలకర్ర , ఒక టీస్పూన్ సోంపు గింజలు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు , దంచిన పది వెల్లుల్లి రెబ్బలు , మధ్యలోకి కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత ఒక టీస్పూన్ ఉప్పు , అరా టీస్పూన్ పసుపు , ఒక టీస్పూన్ కారం , ఒక టీస్పూన్ జీలకర్ర పొడి , రెండు టీస్పూన్లు ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత సన్నగా తరిగిన మూడు టొమాటో లు ముక్కలు వేసి మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు మగ్గిన తరువాత నానపెట్టిన ఉలవలు వేసి కలిపి కొద్దిగా కరివేపాకులు , తరిగిన కొత్తిమీర వేసి కలిపి మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు మరుగుతునపుడు నానపెట్టిన బియ్యం వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరుకు ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయెంత వరుకు పక్కనపెట్టుకోవాలి. పది నిముషాలు తరువాత మూత తీసి రైతా తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఐన ఉలవల రైస్ రెడీ. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com