శంకరా శంకరా శంకరా | అయ్యా... శివయ్యా... శంభో... శంకరా | Shankara Shankara Shankara 🔱
RUDRUNMATTA
0:00 / 0:00
శంకరా శంకరా శంకరా | అయ్యా... శివయ్యా... శంభో... శంకరా | Shankara Shankara Shankara 🔱
12 739 просмотров · 12 дней назад
RUDRUNMATTA
72 подписчика
12 739 просмотров · 12 дней назад
🔱 నా శివుడు… నా భాషలో… నా పాటలో…
నా శివుడి గురించి, ఆయన లీలల గురించి, ఆయన గొప్పతనం గురించి నా భాషలో చెప్పుకోవాలనిపించింది.
పెద్ద పెద్ద పదాల్లో కాదు… పండితుల భాషలో కాదు… మన ఊరి మాటల్లో, మన తెలంగాణ యాసలో, మన మట్టి వాసనతో శివయ్యని పాడుకోవాలనిపించింది.
విషాన్ని తాగి అమృతాన్ని వద్దనుకునే శివుడు… బూడిద పూసుకుని బతుకుల్లో వెలుగులు నింపే శివుడు… బిచ్చమెత్తుకుంటూ భక్తులకు బంగారం కురిపించే శివుడు… మౌనంగా ఉంటూనే కాలాన్ని నడిపించే శివుడు…
ఇలా ఆయన ఒక్కో లీలని తలుచుకుంటూ, నాకు తెలిసిన మాటల్లో, నాకు నచ్చిన రాగంలో, నా శివయ్యని పిలుచుకునే చిన్న ప్రయత్నమే ఈ పాట.
నా శివుడు… నా భాష… నా భక్తి… నా శంకరా…
అయ్యా… శివయ్యా…
శంభో… శంకరా… 🔱
హర హర మహాదేవా! 🙏
🎵 పాట సాహిత్యం | Full Lyrics
శివయ్యా...
శివయ్యా...
శివయ్యా...
శంభో... శంకరా...
శంకరా...
శంకరా...
శంకరా... శంకరా...
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
అయ్యా... శివయ్యా...
శంభో... శంకరా...
గొంతుల ఇసం పోసుకుంటావంట
గొంతుల ఇసం పోసుకుంటావంట
గా అమృతాన్ని ఒల్లనంటావంట
నీళ్లల్ల నానుతానే ఉంటావంట
నీళ్లల్ల నానుతానే ఉంటావంట
నిలకడగ నిలబెడతావంట
పాములను మెడల సుట్టుకుంటావంట
పాములను మెడల సుట్టుకుంటావంట
పీడలను పారదోలుతావంట
అయ్యా... శివయ్యా...
శంభో... శంకరా...
శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
సలిలనే ఉంటావంట
సలిలనే ఉంటావంట
సెగలెక్క సూస్తావంట
మౌనంగ గప్ చుప్ ఉంటావంట
మౌనంగ గప్ చుప్ ఉంటావంట
మాట్లాడితే మంత్రమైతదంట
కాటిలనే తిరుగుతావంట
కాటిలనే తిరుగుతావంట
కరువులన్నీ కట్టేస్తావంట
శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
అయ్యా... శివయ్యా...
శంభో... శంకరా...
బూడిద పూస్తావంట
బూడిద పూస్తావంట
బతుకుల్ల వెలుగు నింపుతావంట
దయ్యాలు భూతాలు నీ సోపతంట
దయ్యాలు భూతాలు నీ సోపతంట
దుష్టులకు?
పశుపతివి అంట!
కైలాస కొండ మీద కూకుంటావంట
కైలాస కొండ మీద కూకుంటావంట
కష్టాల గోతిల ఉన్నోళ్లని సూసుకుంటావంట
అయ్యా... శివయ్యా...
శంభో... శంకరా...
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
గంగను జుట్టుల దాసుకుంటావంట
గంగను జుట్టుల దాసుకుంటావంట
గుండెల దాహం ఆర్పుతావంట
సగం చంద్రుడు నీ నెత్తినంట
సగం చంద్రుడు నీ నెత్తినంట
సంపూర్ణం నీవే ఇస్తావంట
రుద్రుడై భగ్గున మండుతావంట
రుద్రుడై భగ్గున మండుతావంట
భోళుడై కరిగిపోతావంట
అయ్యా... శివయ్యా...
బిచ్చమెత్తుకుంటనే ఉంటావంట
బిచ్చమెత్తుకుంటనే ఉంటావంట
బిచ్చమెత్తుకుంటనే ఉంటావంట
బంగారమే కురిపిస్తావంట
అయ్యా... శివయ్యా...
శంభో... శంకరా...
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
డమ్... డమ్... డమ్...
డమరుకం మోగేనంట...
డమ్... డమ్... డమ్...
దిక్కులే ఊగేనంట...
హర హర...
హర హర...
హర హర మహాదేవా...
శంకరా...
శంకరా...
శంకరా శంకరా...
శంకరా శంకరా శంకరా...
శంకరా శంకరా శంకరా...
తాండవమే సేస్తావంట
తాండవమే సేస్తావంట
అంతా సాంతం సేస్తావంట
కళ్లు మూసుకునే ఉంటావంట
కళ్లు మూసుకునే ఉంటావంట
కాలాన్ని సూస్తావంట
యముడిని పంపుతావంట
యముడిని పంపుతావంట
ఆ యముడినే సంపుతావంట
అయ్యా... శివయ్యా...
శంభో... శంకరా...
శంకరా...
శంకరా...
శంకరా... శంకరా...
శంకరా శంకరా శంకరా
శంకరా శంకరా శంకరా
హర హర మహాదేవా...
హర హర మహాదేవా...
అయ్యా... శివయ్యా...
శంభో... శంకరా...
🎶 Song: శంకరా శంకరా శంకరా | Shankara Shankara Shankara
✍️ Lyrics & Creative Direction: RUDRUNMATTA
🎼 Music & Vocals: AI-assisted
🔱 Presented by: RUDRUNMATTA
#ShankaraShankara #AyyaShivayya #ShivaTrance #ShambhoShankara #TelanganaFolk #HarHarMahadev #ShivaDanceMusic #SpiritualGymMusic #TravelMusic #RoadTripMusic #HighEnergyDevotional #TeluguShivaSongs #DappuBeats #DevotionalTrance #Rudrunmatta