Перейти к содержимому

Sakala Aashirvadhaalaku | Telugu Christian Song | Faith Home Ministries

K. Victors

0:00 / 0:00

Sakala Aashirvadhaalaku | Telugu Christian Song | Faith Home Ministries

13 189 просмотров · 1 год назад
K. Victors
907 подписчиков
13 189 просмотров · 1 год назад
సకల ఆశీర్వాదాలకు దేవా నీవు కారణభూతుడవయ్యా నిత్యము నీ సన్నిధిలో - నేను నా కుటుంభము - ఉండునట్లుగా చేసి దీవించు యేసయ్యా /సకల / చ : నేను నా ఇంటివారు - నిన్నే సేవించెదమని - తీర్మానం తీసుకున్న యెహోషువను - ఘనపరిచితివి - జయమిచ్చితివి - బహుగా నీవు దీవించితివి - సీయోను లో నుండి నిండారులుగా మమ్మును మా పిల్లలను దీవించయ్యా / సకల / చ : నీవతని చేతి పనిని దీవించుట చేత - యోబు ఆస్తి ఎంతో విస్తరించెను - ఈ దీనుని ఇంటి వారిని - దయతో దేవా - దీవించయ్యా - మా కోట కొండ నీవేనయ్యా - అనుదినము నిను మేము కొలిచెదమయ్యా /సకల / చ : పెందలకడ నీ సన్నిధి వెదకిన దావీదు - కృతజ్ఞత కలిగి బ్రతికె నయ్యా - ఉన్న స్థితి లో ఉన్న అతనిని - ఉన్నత స్థితి కి హెచ్చించావు - దావీదును ఎంతో దీవించిన దేవా - ఈ దీనుని కుటుంబాన్ని దీవించయ్యా /సకల /