Перейти к содержимому

మార్గమునేనే అన్నారు యేసు𝙎𝙤𝙣𝙜|𝙇𝙞𝙫𝙚 𝙎𝙤𝙣𝙜 |𝙋𝙚𝙣𝙞𝙚𝙡 𝙒𝙤𝙧𝙨𝙝𝙞𝙥 𝙎𝙩𝙖𝙙𝙞𝙪𝙢|𝙈𝙖𝙧𝙜𝙖𝙢𝙪 𝙣𝙚𝙣𝙚 |𝙉𝙚𝙬 𝙎𝙤𝙣𝙜 |𝙋𝙨 𝙅𝙤𝙝𝙣 𝙋𝙖𝙪𝙡

Christ Worshiper 26

0:00 / 0:00

మార్గమునేనే అన్నారు యేసు𝙎𝙤𝙣𝙜|𝙇𝙞𝙫𝙚 𝙎𝙤𝙣𝙜 |𝙋𝙚𝙣𝙞𝙚𝙡 𝙒𝙤𝙧𝙨𝙝𝙞𝙥 𝙎𝙩𝙖𝙙𝙞𝙪𝙢|𝙈𝙖𝙧𝙜𝙖𝙢𝙪 𝙣𝙚𝙣𝙚 |𝙉𝙚𝙬 𝙎𝙤𝙣𝙜 |𝙋𝙨 𝙅𝙤𝙝𝙣 𝙋𝙖𝙪𝙡

4 947 просмотров · 5 месяцев назад
Christ Worshiper 26
766 подписчиков
4 947 просмотров · 5 месяцев назад
#jesussongs #psjohnpaul #psjemimajohn #penielworshipstadium #livesong #𝙢𝙖𝙧𝙜𝙖𝙢𝙪𝙣𝙚𝙣𝙚𝙨𝙤𝙣𝙜 #songlyrics మార్గం నేనే – అన్నారు యేసు సత్యం నేనే – అన్నారు యేసు జీవం నేనే – అన్నారు యేసు నాకై మరణించి లేచాడు నాలో పాపాన్ని తొలగించి – శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే నాలో పరిశుద్ధాత్మ నింపి – శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహా రాజు స్వస్థపరచే – నా మంచి యేసు స్వేచ్ఛనిచ్చే – నా మంచి యేసు శ్వాస నింపే – నా మంచి యేసు హృదిలో చోటిస్తే నివసిస్తాడే విడుదల నిచ్చే – నా మంచి యేసు విజయం ఇచ్చే – నా మంచి యేసు విరోధిని జయించే – నా మంచి యేసు విశ్వాస వీరునిగా మలిచాడు రక్తం కార్చే – నా మంచి యేసు రక్షణ ఇచ్చే – నా మంచి యేసు రమ్మని పిలిచే – నా మంచి యేసు చిరకాలం ఆయనతో ఉండాలని 𝙏𝙝𝙞𝙨 𝙘𝙝𝙖𝙣𝙣𝙚𝙡 𝙞𝙨 𝙩𝙤 𝙬𝙤𝙧𝙨𝙝𝙞𝙥 𝙟𝙚𝙨𝙪𝙨 𝙎𝙪𝙗𝙨𝙘𝙧𝙞𝙗𝙚 𝙖𝙣𝙙 𝙛𝙤𝙡𝙡𝙤𝙬 𝙛𝙤𝙧 𝙢𝙤𝙧𝙚 𝙫𝙚𝙙𝙞𝙤𝙨 𝙞𝙣 𝙔𝙤𝙪𝙏𝙪𝙗𝙚, 𝙎𝙝𝙖𝙧𝙚𝙘𝙝𝙖𝙩, 𝙄𝙣𝙨𝙩𝙖